Tuesday, 3 November 2026

కాన్పు కోసం ఆస్పత్రిలో చేరిన కేట్‌ మిడిల్‌టన్‌

లండన్‌: బ్రిటన్‌ రాకుమారుడు విలియం భార్య కేట్‌ మిడిల్‌టన్‌ సోమవారం ఆస్పత్రిలో చేరారని, విలియం కూడా ఇదే ఆస్పత్రిలో పుట్టారని బ్రిటన్‌ రాజ కుటుంబ వర్గాలు తెలిపాయి. కాన్పు సమయంలో ఎవరెవరు ఆమె పక్కన ఉండాలి, వైద్య సిబ్బంది ఎవరుండాలి, తొలి వార్త ఎవరికి చెప్పాలి…. తదితర విషయాలన్నీ ఎప్పుడో ఖారారైపోయాయని, అన్నీ పద్దతి ప్రకాశం జరుగుతున్నాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *