అంతర్జాతీయం

వామ్మో.. ఒమిక్రాన్‌.

` 30కి పైగా మ్యుటేషన్‌లతో కలవరం ` కొత్త వేరియంట్‌పై రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాలు దిల్లీ,నవంబరు 28(జనంసాక్షి):అత్యంత ప్రమాదకర వేరియంట్‌గా భావిస్తోన్న ఒమిక్రాన్‌లోని స్పైక్‌ …

దక్షిణాఫ్రికా వేరియంట్‌ కలకలం..

` ఏయిడ్స్‌ రోగి నుంచి పుట్టుకొచ్చిన మ్యుటేషన్‌ ` ప్రపంచదేశాలు అప్రమత్తంగా ఉండాలని నిపుణుల హెచ్చరిక న్యూఢల్లీి,నవంబరు 26(జనంసాక్షి):కరోనా మహమ్మారి ఉద్ధృతి తగ్గుతున్న వేళ దక్షిణాఫ్రికాలో తాజాగా …

యూరోపియన్‌ దేశాల్లో మళ్లీ విజృంభణ

వారంలో 11శాతం కేసులు పెరిగినట్లు అంచనా అప్రమత్తంగా ఉండకుంటే మరింత ముప్పు తప్పదు హెచ్చరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ టెడ్రోస్‌ జెనీవా,నవంబర్‌26(జనం సాక్షి ): యూరోపియన్‌ దేశాల్లో …

సైబీరియా బొగ్గుగనిలో భారీ అగ్నిప్రమాదం

52 మంది దుర్మరణం చెందినట్లు ప్రకటన సహాయక చర్యలు ముమ్మరం చేసిన ప్రభుత్వం మాస్కో,నవంబర్‌26(జనం సాక్షి ):  రష్యాలోని సైబీరియా  బొగ్గుగనిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో …

క్రిస్మస్‌ పరేడ్‌లో విషాదం

జనం విూదకు దూసుకెళ్లిన కారుపలువురు మృతి.. 20మందికి పైగా గాయాలు వాషింగ్టన్‌,నవంబర్‌22(జనం సాక్షి):  అమెరికాలో క్రిస్మస్‌ పెరేడ్‌లో విషాదం నెలకొంది. విస్కాన్సిన్‌ రాష్ట్రంలో ఆదివారం రాత్రి క్రిస్మస్‌ …

క్రికెట్‌కు డివిలియర్స్‌ గుడ్‌బై

అన్ని ఫార్మాట్ల  నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన కేప్‌టౌన్‌,నవంబర్‌19(జనం సాక్షి.):  సౌతాఫ్రికా సూపర్‌ స్టార్‌ ఏబీ డిలియర్స్‌ క్రికెట్‌కు పూర్తిగా గుడ్‌బై చెప్పేశాడు. ట్విడట్టర్‌ ద్వారా ఈ విషయాన్ని …

యూరప్‌లోనే కోవిడ్‌ మరణాలు ఎక్కువ

` డబ్ల్యూహెచ్‌వో ఆందోళన లండన్‌,నవంబరు 17(జనంసాక్షి): ప్రపంచ వ్యాప్తంగా చూస్తే కొవిడ్‌ మరణాలు ఒక్క యూరప్‌లోనే పెరుగుతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (చిఊూ) ఆందోళన వ్యక్తంచేసింది. గత …

తైవాన్‌పై జోక్యంచేసుకోవద్దు

బైడెన్‌కు వార్నింగ్‌ ఇచ్చిన జిన్‌పింగ్‌ బీజింగ్‌,నవంబర్‌16(జనం సాక్షి ):  అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ వర్చువల్‌గా సమావేశం అయ్యారు. ఈ నేపథ్యంలో తైవాన్‌ …

రావణుడే మొదటి విమానం వాడాడా?

` పరిశోధన జరపండి ` 5 మిలియన్‌ శ్రీలంక రూపీస్‌ను విడుదల చేసిన లంక సర్కారు కొలంబో,నవంబరు 15(జనంసాక్షి):లంకాధీశుడు రావణుడి వద్ద నిజంగానే విమానాలు ఉన్నాయా? ఇతిహాసగాథ …

యూరప్‌లో కోవిడ్‌ ఉధృతి..

` వారంలో 20 లక్షల కేసులు! జెనీవా,నవంబరు 14(జనంసాక్షి):కొన్నాళ్లుగా భారీ సంఖ్యలో కొవిడ్‌ కేసులతో యూరప్‌ అతలాకుతలమవుతోన్న విషయం తెలిసిందే! గత వారం వ్యవధిలో యూరప్‌వ్యాప్తంగా దాదాపు …