అంతర్జాతీయం

ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం

మనీలా,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి): ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం చోటుచేసుకుంది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 6.3గా నమోదైందని యూఎస్‌జీఎస్‌ తెలిపింది. సెంట్రల్‌ ఫిలిప్పీన్స్‌ ప్రాంతంలో ప్రకంపనలు చోటుచేసుకొని పలు భవనాలు …

శ్రీలంక దాడుల్లో 290కి చేరిన మృతుల సంఖ్య

వివిధ ఆస్పత్రుల్లో మరో 500 మంది క్షతగాత్రులు దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు ఇప్పటి వరకు 24మంది అనుమానితుల అరెస్ట్‌ కొలంబో,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి): శ్రీలంకలో ఆదివారం జరిగిన వరుస …

లిమా రోడ్డు ప్రమాదంలో 8మంది దుర్మరణం

లిమా,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి):  పెరూ రాజధాని లిమా సవిూపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 45 మంది తీవ్రంగా గాయపడ్డారు. పియురా నుంచి లిమాకు …

అక్కడ ఉగ్రవాదుల క్యాంప్‌లు లేవు!

– విచారణలో తేలినట్లు స్పష్టంచేసిన పాక్‌ ఇస్లామాబాద్‌, మార్చి28(జ‌నంసాక్షి) : పుల్వామా దాడికి సంబంధించి భారత్‌ తమకిచ్చిన 22 లొకేషన్లలో ఉగ్రవాదుల క్యాంప్‌లు లేవని పాకిస్థాన్‌ గురువారం …

‘పుల్వామా’ సూత్రధారి హతం!

– మరో ముగ్గురు ఉగ్రవాదులు మృతి – త్రాల్‌లో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు – ఎనిమిది గంటలపాటు సాగిన కాల్పులు శ్రీనగర్‌, మార్చి11(జ‌నంసాక్షి) : …

భారత్‌కు షాకిచ్చిన ట్రంప్‌

– ప్రాధాన్య వాణిజ్య ¬దాను తొలగించాలనే యోచన – యూఎస్‌ కాంగ్రెస్‌ సభ్యులకు ట్రంప్‌ లేఖ – ట్రంప్‌ నిర్ణయంతో భారత్‌ ప్రయోజనాలకు భారీ విఘాతం – …

నోబెల్‌కు నేను అర్హున్ని కాను

– కాశ్మీర్‌ అంశాన్ని పరిష్కరించే వాళ్లకు ఇవ్వండి – పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ఇస్లామాబాద్‌, మార్చి4(జ‌నంసాక్షి) : శాంతి చర్యల్లో భాగంగా భారత పైలట్‌ అభినందన్‌ వర్ధమాన్‌ను …

అమెరికాలో టోర్నడో బీభత్సం – 22 మంది మృతి

– పలువురు గల్లంతు.. అనేక ఇళ్లు ధ్వంసం బ్యూరీగార్డ్‌, మార్చి4(జ‌నంసాక్షి) : అమెరికాలో టోర్నడో భీభత్సం సృష్టించింది. దీంతో 22 మంది మృత్యువాత పడ్డారు. అమెరికాలోని అలబామా …

ప్రమాదస్థాయిలో భారత్‌ పాక్‌ పరిస్థితులు

భారత్‌పై పాక్‌ ముందు అణుదాడి చేయాలి: ముషారఫ్‌ అబుదాబి,ఫిబ్రవరి25(జ‌నంసాక్షి): పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో భారత్‌-పాకిస్తాన్‌ మధ్య సంబంధాలు మళ్లీ ప్రమాద స్దాయికి చేరుకున్నాయని పాక్‌ మాజీ అధ్యక్షుడు …

నదీజలాల పంపిణీలో ఒప్పంద ఉల్లంఘనలు సహించం

కేంద్రమంత్రి గడ్కరీ ప్రకటనపై పాక్‌ స్పందన ఇస్లామాబాద్‌,ఫిబ్రవరి22(జ‌నంసాక్షి): సింధు నదీ జలాల ఒప్పందంలో భాగంగా తమకు నష్టం కలిగే విషయాల్లో మాత్రం ఊరుకునేది లేదని పాక్‌ ప్రకటించింది. …