అంతర్జాతీయం

ప్రధాని మోడీకి కొరియా శాంతి పురస్కారం

తొలిసారి అందుకున్న భారతీయుడిగా మోడీ భారత ప్రజలకు దక్కిన గౌరవమని ప్రకటన నమామి గంగే ప్రాజెక్ట్‌కు మొత్తం అందచేత న్యూఢిల్లీ,ఫిబ్రవరి22(జ‌నంసాక్షి):  దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి …

భారత్‌ దాడి చేసే అవకాశం ఉంది

సరిహద్దు గ్రామాలకు యుద్ద హెచ్చరికలు సైనిక ఆస్పత్రులను అప్రమత్తం చేసిన పాక్‌ ప్రభుత్వం పుల్వామా ఘటనతో అప్రమత్తం అయిన దాయాదిదేశం ఇస్లామాబాద్‌,ఫిబ్రవరి22(జ‌నంసాక్షి):  పుల్వామా దాడి నేపథ్యంలో ప్రతీకారం …

పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌కు జైషే ఝలక్‌

ఉగ్రదాడి తమపనేనంటూ వీడియో విడుదల లా¬ర్‌,ఫిబ్రవరి20(జ‌నంసాక్షి):  పుల్వామా ఉగ్రదాడి తమ పని కాదంటూ ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిన పాక్‌ అధ్యక్షుడు ఇమ్రాన్‌ ఖాన్‌కు జైషే …

పాక్‌ ఆర్మీచేతిలో ఇమ్రాన్‌ ‘తోలు బొమ్మ’!

– ఇమ్రాన్‌ ఏది మాట్లాడాలన్నా మిలటరీ వైపు చూస్తాడు – మాజీ భార్య రెహాం ఖాన్‌ ఇస్లామాబాద్‌, ఫిబ్రవరి20(జ‌నంసాక్షి) : పుల్వామా ఉగ్రదాడిపై నాలుగు రోజుల అనంతరం …

పుల్వామా దాడి భయానకం

– దాడిపై మాకు నివేదికలు అందాయి – సరైన సమయంలో దీనిపై స్పందిస్తాం – అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వాషింగ్టన్‌, ఫిబ్రవరి20(జ‌నంసాక్షి) : పుల్వామాలో జైషే మహమ్మద్‌ …

భార్యను కాల్చి భర్త ఆత్మహత్య

అమెరికాలో తెలుగు ఎన్‌ఆర్‌ఐ దారుణ అనాదలయిన ఇద్దరు పిల్లలు టెక్సాస్‌,ఫిబ్రవరి19(జ‌నంసాక్షి):  అగ్రరాజ్యం అమెరికాలోని టెక్సాస్‌లో ఓ తెలుగు యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను …

జాదవ్‌ను ఇరాక్‌ నుంచి కిడ్నాప్‌ చేశారు

– అందుకు భారత్‌ వద్ద సాక్ష్యాలున్నాయి – జాదవ్‌కు ఉగ్రవాదులతో సంబంధం ఉన్నట్లు పాక్‌ ఎలాంటి ఆధారాలు చూపలేదు – ఐసీజేలో కులభూషణ్‌ జాదవ్‌ పై విచారణ …

పాక్‌ భవిష్యత్తు మాకు ముఖ్యం

– సౌదీ రాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ – పాక్‌లో పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం ఇస్లామాబాద్‌, ఫిబ్రవరి18(జ‌నంసాక్షి) : పాకిస్తాన్‌కు ఆర్ధికంగా ఊతమిచ్చేలా సౌదీ …

స్టింగ్‌ ఆపరేషన్‌ వివరాలు కోరిన చట్టసభ సభ్యులు

వాషింగ్టన్‌,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి):  అమెరికాలోని నకిలీ విశ్వవిద్యాలయ వ్యవహారంలో యూఎస్‌ ¬ంలాండ్‌ సెక్యూరిటీ చేపట్టిన స్టింగ్‌ ఆపరేషన్‌ తాలూకు పూర్తి వివరాల వెల్లడించాలని ఆ దేశ చట్ట సభ్యులు డిమాండ్‌ …

మరో వారంలో.. తమ ఆశయం నెరవేరుతుంది

– అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు వాషింగ్టన్‌, ఫిబ్రవ7(జ‌నంసాక్షి) : మరో వారంలో సిరియాలో కల్లోలం సృష్టిస్తున్న ఉగ్రసంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌ను అంతం చేసేందుకు ప్రణాళికలు …