Main

మిషన్‌ భగీరథపై పలు రాష్టాల్ర ఆసక్తి

నేడు హైదరాబాద్‌ కు మధ్యప్రదేశ్‌ అధికారుల బృందం హైదరాబాద్‌,ఆగస్టు28 : మిషన్‌ భగీరథ ప్రాజెక్టుపై దేశంలోని పలు రాష్టాల్రు ఆసక్తి చూపుతున్నాయి. ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌, మహారాష్ట్రకు …

అభివృద్ధి నిధుల విడుదల

హైదరాబాద్‌,ఆగస్టు28  : రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నియోజకవర్గ అభివృద్ధి నిధులను విడుదల చేసింది. నియోజకవర్గ అభివృద్ధి నిధుల కింద రూ.75 లక్షల చొప్పున మొత్తం రూ.120 …

మేనిఫెస్టోలో చెప్పని అంశాలను

మలు చేస్తున్నాం-మంత్రి జగదీశ్‌ హైదరాబాద్‌,ఆగస్టు28 : రాష్ట్రంలో అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ పాలన సాగిస్తున్నారని రాష్ట్ర మంత్రి జగదీశ్‌ రెడ్డి అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా …

‘అర్జున్‌ రెడ్డి’కి మంత్రి కేటీఆర్‌ ప్రశంసలు

హైదరాబాద్‌,ఆగస్టు28 : అర్జున్‌ రెడ్డి చిత్ర బృందంపై రాష్ట్ర మంత్రి కె. తారకరామారావు ప్రశంసల వర్షం కురిపించారు. సోమవారం సోషల్‌ విూడియా ద్వారా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. …

ఇక ప్రతి చెరువులో చేప పిల్లల పెంపకం-తలసాని

హైదరాబాద్‌,ఆగస్టు28: రాష్ట్రంలో చేప పిల్లల పెంపకంపై రాష్ట్ర ప్రభుత్వం మరోసారి దృష్టి సారించింది. ఇప్పటికే పలు చెరువుల్లో చేపల పెంపకాన్ని చేపట్టిన సర్కార్‌ వచ్చే విడతలో భారీగా …

11 నెలల పసివాడికి ప్రాణం పోసిన కేసీఆర్‌

కాలేయ మార్పిడికి రూ. 25 లక్షలు మంజూరు హైదరాబాద్‌,ఆగస్టు28 : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. కాలేయ మార్పిడి చేయాల్సిన అవసరం …

గతానికంటే భిన్నంగా తెలంగాణ అసెంబ్లీ-స్పీకర్‌

హైదరాబాద్‌,ఆగస్టు28 : తెలంగాణ అసెంబ్లీ గతానికంటే భిన్నంగా కొనసాగుతోందని అసెంబ్లీ స్పీకర్‌ మధుసూదనాచారి అన్నారు. సోమవారం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ విూడియా సలహా కమిటీ తొలి సమావేశం …

ఐదుగురు మిత్రుల్లో ఒకరు మృత్యువాత

మరో ఇద్దరికి గాయాలు..విషాదం నింపిన నిర్లక్ష్యం హైదరాబాద్‌,ఆగస్ట్‌28 : ఒకే గ్రామానికి చెందిన ఐదుగురు స్నేహితుల్లో ఒకరు మృత్యువాత పడడం, మరో ఇద్దరికి విద్యుత్‌ గాయాలు కావడంతో …

శంషాబాద్‌లో తప్పిన పెను ప్రమాదం

శంషాబాద్‌: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం రాళ్ళగూడలో పెను ప్రమాదం తప్పింది. రెండు ఆటో ట్రాలీలు అతివేగంగా వెళ్తూ అదుపుతప్పి 33/11 కెవి విద్యుత్ స్తంభానికి ఢీకొన్నాయి. …

వర్షం వస్తే నగర జీవనం అస్తవ్యస్థం

హైదరాబాద్‌,ఆగస్ట్‌28: గత కొన్ని రోజులుగా కురుస్తున్న వానలు నగరవాసుల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. దీనికి తోడు గుంతలమయమైన రహదారులు వాహనదారులకు నరకాన్ని చూపిస్తున్నాయి. ఇవన్నీ కూడా సర్కార్‌ …