Main
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పోలీసుల తనిఖీలు
హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. రైల్వే స్టేషన్‌ను జల్లెడపట్టిన పోలీసులు స్టేషన్ పరిసరాలు, ప్రయాణికుల సామగ్రిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
ఎన్ కౌంటర్ ఘటనాస్థలిని పరిశీలించిన డీజీపీ
హైదరాబాద్: నల్గొండ జిల్లా మోత్కూరు మండలం జానకీపురం వద్ద జరిగిన ఎన్ కౌంటర్ స్థలాన్ని తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ పరిశీలించారు.
హతమైంది ‘సూర్యాపేట’ దుండగులే
హైదరాబాద్: నల్లగొండ జిల్లా మోత్కూరు మండలం జానకీపురలో ఈ రోజు ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో మృతిచెందిన దుండగులు.. సూర్యాపేట కాల్పుల నిందితులేనని పోలీసులు నిర్ధారించారు.
తాజావార్తలు
- 42 % బీసీ రిజర్వేషన్‌కు సుప్రీంకోర్టులో ఊరట
- సుప్రీం కోర్టు తీర్పు శుభ పరిణామం
- మెడిసిన్‌లో ముగ్గురికి నోబెల్
- బీహార్‌లో మోగిన ఎన్నికల నగారా
- మరో గాడ్సే..
- కొండచరియలు విరిగిపడి..
- ఈవీఎంలో ఇక అభ్యర్థుల కలర్ ఫొటోలు
- బీహార్‌లో నూతన తేజస్వం..
- దేశీయంగా ఐదోతరం స్టెల్త్ యుద్ధ విమానాల తయారీ
- దేశవ్యాప్తంగా కొత్తగా 57 కేవీలు
- మరిన్ని వార్తలు