నేటి నుంచి ఆన్ లైన్ లో ఐఐటి అడ్వాన్స్ డ్ హాల్ టిక్కెట్లు..

హైదరాబాద్: నేటి నుంచి ఆన్ లైన్ లో ఐఐటి అడ్వాన్స్ డ్ హాల్ టిక్కెట్లు ఇవ్వనున్నారు. ఈనెల 24 ఐఐటీ అడ్వాన్స్ డ్ పరీక్ష జరుగనుంది.