పాతబస్తీలో మహిళను కిడ్నాప్‌ చేసి…అత్యాచారం చేసి…

w5iem51wహైదరాబాద్‌, మే 26 : నగరంలోని పాతబస్తీలో ఓ పహిల్వాన్‌ ఆగడాలు వెలుగుచూశాయి. ఓ మహిళను కిడ్నాప్‌ చేసి అత్యాచారం చేశాడు. పహిల్వాన్‌ పెళ్లి పేరుతో మహిళను మోసం చేశాడు. ఆ తర్వాత మహిళను చంపేస్తానని పహిల్వాన్‌ బెదిరించాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు.