జిల్లా వార్తలు

ఢల్లీిలో సీఎం రేవంత్‌ కేంద్రమంత్రులతో వరుసభేటీలు

` ఇచ్చిన మాట ప్రకారం కులగణన ` రాహుల్‌ మాట మేరకు తెలంగాణలో విజయవంతం ` ఎఐసిసి సంవిధాన్‌ రక్షణ అభియాన్‌ కార్యక్రమంలో సిఎం రేవంత్‌ న్యూఢల్లీి(జనంసాక్షి): …

భోపాల్‌ కార్బైడ్‌ విషాదం అంతా ఇంతా కాదు

` గ్యాస్‌ లీకేజీ వల్ల మరణించింది 3780 ` 5 లక్షల మంది విషవాయువు బాధితులుగా మిగిలారు ` ఆ కాలుష్యం పీల్చినవారికి 50శాతం కడుపులోనే విషపదార్థాలు …

కాలుష్య పరిశ్రమలను తెలంగాణలో అనుమతించం

` కాలుష్య రహిత పరిశ్రమలకే ప్రాధాన్యత ` కొడంగల్‌లో ఏర్పాటు చేసిది ఫార్మాసిటీ కాదు ` అది ఇండస్ట్రియల్‌ కారిడార్‌ ` వామపక్ష నేతలతో సీఎం రేవంత్‌ …

` మాహారాష్ట్రలో ఎన్డీఏ, ఝార్ఖండ్లో ఇండియా కూటమి

` రెండు రాష్ట్రాల్లోనూ అధికారం నిలబెట్టుకున్న పార్టీలు ` మహారాష్ట్రలో మహాయతి కూటమిదే అధికారం ` జార్ఖండ్‌లో మళ్లీ సత్తా చాటిన హేమంత్‌ సోరెన్‌ ` జార్ఖండ్‌లో …

కరీంనగర్‌లో బట్టబయలైన మరో భూకబ్జా కేసు

కరీంనగర్‌ బ్యూరో (జనంసాక్షి) : కరీంనగర్‌లో తేనెతుట్టెను కదిపిన చందంగా భూకబ్జాదారుల ఆగడాలు ఇంకా బట్టబయలవుతూనే ఉన్నాయి. నకిలీ పత్రాలతో భూమిని కాజేయాలనుకున్న ల్యాండ్‌ మాఫియా గుట్టు …

కాలుష్య రహిత పరిశ్రమల్నే ప్రోత్సహిస్తాం : సీఎం రేవంత్‌

హైదరాబాద్‌ (జనంసాక్షి) : తెలంగాణలో కాలుష్య రహిత పరిశ్రమలనే ప్రోత్సహిస్తామని, కాలుష్యం వెదజల్లే ఫ్యాక్టరీలకు స్థానం లేదని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. కొడంగల్‌లో ఏర్పాటు …

నిజ నిర్ధారణకు వెళుతున్న పౌరహక్కుల నేతల అరెస్ట్

హైదరాబాద్ (జనంసాక్షి) : లాగచర్ల నిజ నిర్ధారణకు వెళుతున్న పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణరావు, హైదరాబాద్ సహాయ కార్యదర్శి విజయ్ కుమార్, హైదరాబాద్ …

గల్ఫ్ ఎక్స్ గ్రేషియా చెల్లింపుకు మరో కోటి రూపాయలు విడుదల 

వేములవాడ (జనంసాక్షి) : గల్ఫ్ దేశాలలో మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందజేయడానికి తెలంగాణ ప్రభుత్వ జిఎడి ఎన్నారై విభాగం బుధవారం …

కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణపై హైకోర్టు కీలక నిర్ణయం

హైదరాబాద్: తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ జారీ చేసిన జీవోను హైకోర్టు రద్దు చేసింది. సెక్షన్ 10ఏ ప్రకారం తీసుకొచ్చిన జీవో 16ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. …

భారీ కణతిని తొలగించిన ఆర్మూర్ రీషిత్ హాస్పిటల్ వైద్యులు

ఆర్మూర్, నవంబర్ 18 ( జనం సాక్షి): ఆర్మూర్ పట్టణంలోని రీషిత్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ వెంకట్ గౌడ్.. రోగి కడుపులో నుండి సుమారు 5 కేజీల …