ముఖ్యాంశాలు

తెలంగాణపై కేంద్రం ఏది చెప్తే అదే..

బయ్యారంలో స్టీల్‌ ఫ్యాక్టరీ పెడితే అక్కడే ఖనిజం కరీంనగర్‌కు మెడికల్‌ కళాశాల హుస్నాబాద్‌కు పాలిటెక్నిక్‌ : సీఎం కిరణ్‌ కరీంనగర్‌, ఏప్రిల్‌ 27 (జనంసాక్షి) : తెలంగాణపై …

పాక్‌లో భారత ఖైదీ సరబ్‌జిత్‌సింగ్‌పై దాడి

పరిస్థితి విషమంలాహోర్‌, (జనంసాక్షి) : ఇక్కడి కోట్‌ లఖ్‌పత్‌ జైలులో ఖైదీగా ఉన్న భారతీయుడు సరబ్‌జిత్‌సింగ్‌ పై శుక్రవారం తాటి ఖైదీలు దాడి చేయడంతో అతని తలకు …

బయ్యారంలో స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు చేయాలి

కేసీఆర్‌ బహిరంగ లేఖ రాశారు : వినోద్‌హైదరాబాద్‌, ఏప్రిల్‌ 26 (జనంసాక్షి) : బయ్యారంలోనే స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని టీఆర్‌ఎస్‌ డిమాండ్‌ చేసిం ది. ఈ …

నేడు టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ సదస్సు

వలస పక్షులపైనే ఆశలు ఆపరేషన్‌ ఆకర్ష్‌ ఫలిస్తుందా? వికటిస్తుందా? హైదరాబాద్‌, ఏప్రిల్‌ 26 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర సమితి 12వ వార్షికోత్సవ సదస్సు శనివారం నిజామాబాద్‌ …

జిల్లాకో మహిళా పారిశ్రామిక వాడ

మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు సర్కారు సహకారం సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డినల్గొండ , ఏప్రిల్‌ 26 (జనంసాక్షి) : రాష్ట్రంలోని ప్రతిజి ల్లాలో మహిళా పారిశ్రామిక వాడలను నిర్మించేం దుకు …

ఆగని చైనా చొరబాట్లు

19 కిలోమీటర్లు భారత్‌ భూభాగంలో డ్రాగన్‌ దళాలున్యూఢిల్లీ, ఏప్రిల్‌ 26 (జనంసాక్షి) : భారత్‌లో చైనా దురాక్రమణ ఆగడం లేదు. చైనా దళాలు భారత భూభాగంలో 19 …

ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాల్లో బాలికలదే పై చేయి

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 26 (జనంసాక్షి) : ఇంటర్మీడియెట్‌ ద్వితీయ సంవత్సరం ఫలితా ల్లోనూ బాలకలదే పై చేయిగా నిలిచింది. మరో సారి కృష్ణా జిల్లా ఫలితాల్లో ముందంజలో …

ధోని ధనాధన్‌ ఇన్నింగ్స్‌

చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఘన విజయం,  మెరుపులు మెరిపించిన మైక్‌ హస్సీ ధావన్‌, అమిత్‌ శ్రమ వృథా హైదరాబాద్‌కు తప్పని ఘోర పరాభవం చెన్నై ఏప్రిల్‌ 25 …

మహేంద్రుని మాయాజాలం

  ఐపీఎల్‌-6లో ఎక్కువగా ఇష్టపడే వ్యక్తిగా ధోనీ చెన్నై,ఏప్రిల్‌ 25 (జనంసాక్షి): ప్రపంచ క్రికెట్‌లో అతి కొద్దిసమయంలో అత్యున్నత స్థాయికి ఎదిగిన క్రికెటర్‌ మహేంద్రసింగ్‌ ధోనీ…ఆటలోనే కాదు …

బిడబ్య్లూసీ ర్యాంక్‌ల్లో కాశ్యప్‌ హవా

ఢిల్లీ : లండన్‌ ఒలంపిక్స్‌ క్వాటర్‌ ఫైనల్‌కు చేరి సంచలనాలు సృష్టించిన పార్లపల్లి కాశ్యప్‌ గురువారం ప్రపంచ బ్యాట్మింటన్‌ సమాఖ్య (బిడబ్య్లూసీ) విడుదల చేసిన ర్యాకింగ్‌లో ఆరవ …