ముఖ్యాంశాలు

స్వతంత్ర భారతంలో నగదు బదిలీ విప్లవాత్మకం

సోనియాగాంధీ న్యూఢిల్లీ, డిసెంబర్‌ 15 (జనంసాక్షి): నిరుపేదల ఆకలి తీర్చే ఆహారభద్రతా బిల్లును త్వరలో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నట్లు యూపిఏ చైర్‌ పర్సన్‌, కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ …

హవ్వా ! అక్కడ డెబ్బై శాతం మహిళలకు మరుగుదొడ్లే లేవు

అభివృద్ధి ఆనవాల్లే లేవక్కడ సీఎం , మంత్రుల ప్రచారం అవాస్తవం, రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం అనంతపూర్‌ సూకీ పర్యటనపై జయరాం రమేశ్‌ సంచలన వ్యాఖ్యలు హైదరాబాద్‌, డిసెంబర్‌ …

తెలంగాణపై కేంద్రమే నిర్ణయం తీసుకుంటుంది

గవర్నర్‌ నరసింహన్‌ ఢిల్లీ: అఖిలపక్ష సమావేశం తర్వాత తెలంగాణపై తాడో పేడో తేల్చాల్సింది కేంద్రమేనని రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం హస్తినకు …

హఫీజ్‌ సయీద్‌ అరెస్టుకు సరైన ఆధారాలు లేవ్‌

– భారత్‌తో మైత్రి కొనసాగుతుంది – పాకిస్థాన్‌ హోంశాఖ మంత్రి రెహమాన్‌ మాలిక్‌ న్యూఢిల్లీ, డిసెంబర్‌ 14 (జనంసాక్షి) : ముంబయి 26/11 దాడికి కుట్రదారుగా భారత్‌ …

పాటను బంధిస్తే కోటి గొంతుకలౌతాం

విమలక్క నిర్భందంపై మండిపడ్డ తెలంగాణవాదులు హైదరాబాద్‌ : తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషిస్తున్న తెలంగాణ యునైటెడ్‌ ఫ్రంట్‌ అధ్యక్షురాలు విమలక్క గొంతునొక్కాలని చూస్తే ఊరుకోబోమని వక్తలు హెచ్చరించారు. …

మేడమ్‌ సుడిగాలి పర్యటన

గుజరాత్‌లో నిజమైన అభివృద్ధి కోసం పోరాటం: సోనియా అహ్మదాబాద్‌,డిసెంబర్‌14(జనంసాక్షి) : గుజరాత్‌ అభివృద్ది కోసమే తాము మార్పు కోరుకుంటున్నామని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అన్నారు. గుజరాత్‌/-లో …

నువ్వు రాష్ట్రపతికే గులాం

కాంగ్రెస్‌ అధిష్టానానికి తొత్తుగా ఎందుకు మారవ్‌ గవర్నర్‌పై నారాయణ ఫైర్‌ హైదరాబాద్‌, డిసెంబర్‌ 14 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ నరసింహన్‌ రాజ్యాంగ వ్యవస్థలను అగౌరవ పరుస్తున్నారని …

గుజరాత్‌లో తొలిదశ పోలింగ్‌ ప్రశాంతం

అ 68 శాతం పోలింగ్‌ అహ్మదాబాద్‌, డిసెంబర్‌ 13 (జనంసాక్షి) : గుజరాత్‌లో తొలిదశ పోలింగ్‌ గురువారం ప్రశాంతంగా ముగిసింది. 68 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల …

రాజకీయ పార్టీల దివాలాకోరుతనంతో ..

సకలం బందైనా తెలంగాణ రాలేదు ఎమ్మెల్సీ చుక్కారామయ్య హైదరాబాద్‌, జనంసాక్షి : రాజకీయ పార్టీల దివాలాకోరుతనం వల్లే తెలంగాణ రాలేదని ఎమ్మెల్సీ చుక్కా రామయ్య అన్నారు. గురువారం …

జేఎన్‌టీయూలో సిబ్బంది బంపర్‌ ఆఫర్‌

విద్యార్థులు ఇంటి వద్దే చూచిరాతకు బేరం జేఎన్‌టీయూలో భారీ కుంభకోణం సూత్రధారులను అరెస్టు చేసిన పోలీసులు హైదరాబాద్‌, డిసెంబర్‌ 13 (జనంసాక్షి): జెఎన్‌టియూ పరీక్షల విభాగంలో గోల్‌మాల్‌ …