గవర్నర్ సీఎంలతో ఆర్మీ చీఫ్ భేటీ మర్యాదపూర్వకమా ? తెలంగాణ ఇచ్చాక పరిణామాలపై చర్చా ?
హైదరాబాద్, జనవరి 5 (జనంసాక్షి): భారత సైనిక దళాధిపతి విక్రమ్‌సింగ్ శనివారం నాడు రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్‌కు మార్రెడ్డితో సమావేశమయ్యారు. ఈ ఉదయం హకీంపేట నుంచినేరుగా ఆయన సచివాలయానికి చేరుకుని సమతా బ్లాక్‌లో ముఖ్యమంత్రితో…










