ముఖ్యాంశాలు

మనుగడ కోసం ఆరాటం.. బీఆర్‌ఎస్‌ జలజగడ పోరాటం

` జల వివాదం ద్వారా లబ్ధి పొందాలని కేసీఆర్‌ ప్రయత్నం ` బీఆర్‌ఎస్‌ మనుగడ కష్టమని ఆయన గుర్తించారు.. ` పాలమూరు`రంగారెడ్డి డీపీఆర్‌ ఏడేళ్ల వరకు సమర్పించలేదు.. …

ఇండియా`పాక్‌ యుద్ధం ఆపింది మేమే..

` ఇరు దేశాల మధ్య వర్తిత్వం వహించాం ` చైనా సంచలన ప్రకటన బీజింగ్‌(జనంసాక్షి):ఆపరేషన్‌ సిందూర్‌తో భారత్‌కు వచ్చిన గుర్తింపును జీర్ణించుకోలేకో ఏమో తెలియదు గానీ ట్రంప్‌ …

గోదావరి జలాల్లో తెలంగాణ వాటాకు కట్టుబడి ఉన్నాం

` 968 టీఎంసీల పరిరక్షణకు చిత్తశుద్ధితో పని చేస్తున్నాం ` ప్రభుత్వపరంగా, చట్టపరంగా అన్ని రకాలుగా చర్యలు చేపట్టాం ` బనకచర్ల, నల్లమలసాగర్‌ ప్రాజెక్టులు నిబంధనలకు విరుద్ధమని …

‘ఆయుష్‌’ను హత్యచేసిన సీఎం నితీశ్‌

హిజాబ్‌ లాగినందుకు విధుల్లో చేరకుండా వైద్యురాలి నిరసన డిసెంబర్‌ 31తో గడువు విధించినా రాని డాక్టర్‌ నుస్రత్‌ పర్వీన్‌ ముఖ్యమంత్రి చర్యతో వేరేప్రాంతానికి వెళ్లిపోయిన బాధితురాలి కుటుంబం! …

ఇస్రో మరో ముందడుగు

ఎస్‌ఎస్‌ఎల్వీ మూడో స్టేజ్‌ పరీక్ష విజయవంతం నెల్లూరు(జనంసాక్షి):భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో ముందడుగు వేసింది. స్మాల్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (ూూఒప) మూడో దశ …

తెలంగాణ రైజింగ్‌ విజన్‌ 2047 లక్ష్య సాధన దిశగా..

కొత్త ఏడాదిలో మరింత ఉత్సాహంతో ముందుకు సాగుతాం ` రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌(జనంసాక్షి):ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిరాష్ట్ర ప్రజలందరికీ …

క్లీన్‌సిటీగా హైదరాబాద్‌

` పరిశుభ్రం, పచ్చదనంపై జీహెచ్‌ఎంసీ ప్రత్యేక శ్రద్ధ పరిశుభ్రతలో హైదరాబాద్‌ను అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యం ` రూ.3వేల కోట్ల ఆస్తి పన్ను వసూలే లక్ష్యం: జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ …

బీఆర్‌ఎస్‌ శాసనసభ ఉపనేతల నియామకం

` డిప్యూటీ ప్లోర్‌ లీడర్స్‌గా హరీశ్‌రావు, సబితా, తలసాని ` బీఆర్‌ఎస్‌ ఉప నేతలుగా ఎల్‌. రమణ, పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి ` ప్రకటన విడుదల చేసిన …

ఆన్‌లైన్‌లో అశ్లీల కంటెంట్‌ను వెంటనే తొలగించండి

` సోషల్‌ మీడియా సంస్థలకు కేంద్రం హెచ్చరిక ` లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని వెల్లడి న్యూఢల్లీి(జనంసాక్షి):ఆన్‌లైన్‌లో అశ్లీల, అభ్యంతరకర కంటెంట్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం …

శాంతిభద్రతలు భేష్‌

` రాష్ట్రంలో తగ్గిన 3 % తగ్గిన క్రైమ్‌రేట్‌ ` త్వరలో పోలీస్‌ ఉద్యోగాల నియామకాల కోసం కసరత్తు ` పంచాయితీ ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాం ` …