ముఖ్యాంశాలు

మహాశివరాత్రికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులుమహాశివరాత్రికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

పీవీ కాలనీ నుంచి రామానుజం వరకు ప్రత్యేక బస్సులు ఉదయం 4 గం. నుంచి రాత్రి 9 గం. వరకు రెండు బస్సు ఏర్పాటు. పినపాక నియోజకవర్గ …

అతి వేగం,ఓవర్ టేక్ వల్ల ఘోర రోడ్డు ప్ర‌మాదం.అతి వేగం,ఓవర్ టేక్ వల్ల ఘోర రోడ్డు ప్ర‌మాదం.ఇద్ద‌రి మ‌ృతి..ఒకరికి తీవ్ర గాయాలు

కోటగిరి ఫిబ్రవరి 17 జనం సాక్షి:-కోటగిరి,పోతంగల్ ప్రధాన రహదారిపై కరమ్ ఇండస్ట్రీస్ వద్ద శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకొంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం …

హత్ సే హత్ జోడో యాత్రన ప్రారంభించిన.హత్ సే హత్ జోడో యాత్రన ప్రారంభించిన.బాన్సువాడ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ కాసుల బాల్ రాజ్.

కోటగిరి ఫిబ్రవరి 16 జనం సాక్షి:-ఏఐసీసీ పిలుపు మేరకు,టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఉమ్మడి కోటగిరి మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో కోటగిరి …

కొనసాగుతున్న కంటి వెలుగు శిబిరాలుకొనసాగుతున్న కంటి వెలుగు శిబిరాలు

మల్దకల్ ఫిబ్రవరి 16 (జనం సాక్షి)తెలంగాణ ప్రభుత్వం కంటి వెలుగు రెండో విడత కార్యక్రమంలో కళ్ళల్లో వెలుగులు నింపాలని జనవరి 19న ప్రారంభించగా ఇప్పటివరకు శిబిరాలు విజయవంతంగా …

రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుండి పేదల భూమిని కాపాడాలిరియల్ ఎస్టేట్ వ్యాపారుల నుండి పేదల భూమిని కాపాడాలి – తాడూరు సర్పంచ్ నర్ర ప్రేమల-మహేందర్ రెడ్డి

చేర్యాల (జనంసాక్షి) ఫిబ్రవరి 16 : రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుండి పేదల భూమిని కాపాడాలని తాడూరు గ్రామ సర్పంచ్ నర్ర ప్రేమల-మహేందర్ రెడ్డి అన్నారు. చేర్యాల …

నిర్దేశించిన ప్రభుత్వ లక్ష్యాల ను సకాలంలో పూర్తి చేయాలినిర్దేశించిన ప్రభుత్వ లక్ష్యాల ను సకాలంలో పూర్తి చేయాలి-రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి.

గద్వాల నడిగడ్డ, ఫిబ్రవరి 16 (జనం సాక్షి); నిర్దేశించిన ప్రభుత్వ లక్ష్యాలను సకాలంలో పూర్తి చేసే దిశగా అధికారులు కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి …

నూతన స్వగృహ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎంపిటిసి దేశెట్టి పాటిల్నూతన స్వగృహ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎంపిటిసి దేశెట్టి పాటిల్

(జహీరాబాద్ జనం సాక్షి): పట్టణ పరిధిలోని హౌసింగ్ బోర్డు కాలనిలో జర్నలిస్టు పబ్బతి సంతోష్ నూతన స్వగృహ ప్రారంభోత్సవ వేడుకల్లో జేకే కన్స్ ట్రాక్షన్ అధినేత, గుంజోటి …

సంపూర్ణ వాయు కాలుష్య నివారణకు రూ. 696 కోట్ల వ్యయంతో ప్రాజెక్టు

పర్యావరణహిత మైనింగ్కు పెద్దపీట వేస్తున్న సింగరేణి సంస్థ సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని కూడా సంపూర్ణ కాలుష్య రహిత కేంద్రంగా తీర్చిదిద్దడానికి రూ.696 కోట్ల వ్యయంతో ఫ్లూ …

అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపనఅభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

వేమనపల్లి, ఫిబ్రవరి 16,(జనంసాక్షి) మండలంలోని జక్కపల్లి గ్రామం ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట పూజ కార్యక్రమానికి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం బుయ్యారం సూరారం జిల్లేడ సంపుటం …

మెట్ల చిట్టాపూర్ లో ఇథైనల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా మెట్ పల్లిలో భారీ ర్యాలీ

మెట్పల్లి టౌన్, ఫిబ్రవరి 16, జనంసాక్షి : మెట్పల్లి మండలం మెట్ల చిట్టాపూర్ గ్రామంలోని సర్వే నెంబర్లు 498 మరియు 506 లలో ఇండస్ట్రియల్ పార్క్ మరియు …