Saturday, 7 November 2026

ముఖ్యాంశాలు

కులగణన డేటా.. సామాజిక అభివృద్ధి వాటా..

` ఇది తెలంగాణ మెగా హెల్త్‌ చెకప్‌ : సీఎం రేవంత్‌ రెడ్డి ` కులగణనపై ప్రభుత్వానికి 300 పేజీల నివేదిక ఇచ్చిన స్వతంత్ర నిపుణుల కమిటీ ` రాష్ట్రంలోని బలహీనవర్గాల అభ్యున్నతికి ఈ నివేదిక ఉపయోగపడుతుంది `…

ముఖ్యమంత్రివి అసత్య ఆరోపణలు

` నాపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు ఆయన్ను కోర్టుకు లాగుతా: కేటీఆర్‌ ` మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిక హైదరాబాద్‌(జనంసాక్షి): మీడియాతో చిట్‌చాట్‌ పేరుతో సీఎం రేవంత్‌రెడ్డి తనపై అసత్య ఆరోపణలు చేశారని మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు.…

ఇరాక్‌లో ఘోర అగ్నిప్రమాదం

` షాపింగ్‌ మాల్‌లో మంటలు చెలరేగి 50 మంది మృతి బాగ్దాద్‌(జనంసాక్షి):ఇరాక్‌ లోని షాపింగ్‌మాల్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 50 మంది ప్రాణాలు కోల్పోయారని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిరచాయి.ఆల్‌కుట్‌ ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదం…

మా ప్రయోజనాలు మేం చూసుకుంటాం

` మీ చెప్పినట్లు ఆడాల్నా..? ` నాటో చీఫ్‌ వ్యాఖ్యలపై భారత్‌ ఘాటు ప్రతిస్పందన న్యూఢల్లీి(జనంసాక్షి):రష్యాతో వాణిజ్య బంధాన్ని తెంచుకోకుంటే సుంకాలు విధిస్తామంటూ నాటో చీఫ్‌ చేసిన వ్యాఖ్యలపై భారత్‌ ఘాటుగా స్పందించింది. ‘నాటో’వి ద్వంద్వ ప్రమాణాలుగా అభివర్ణించింది.…

యూపీలో తుపాకీ రాజ్యం

` 8 ఏళ్లు.. 15వేల ఎన్‌కౌంటర్లు ` హతులందరూ ఒకే వర్గానికి చెందినవారు ` ప్రత్యర్థులంతా ఒకే వర్గానికి, ప్రత్యర్థి వర్గానికి చెందినవారు ` సీఎం ఆదేశాల మేరకు అణిచివేస్తున్నట్టు వెల్లడిస్తున్న పోలీసులు ` గతం నుంచీ తప్పుబట్టిన…

అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం.. పైలెట్ల తప్పిదమే..

` అమెరికా పత్రిక వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ కథనం ` ఖండిరచిన ఇండియా పైలెట్ల ఫెడరేషన్‌ న్యూఢల్లీి(జనంసాక్షి):ఎయిరిండియా ఏఐ 171 దర్యాప్తు పూర్తికాకుండానే ముందస్తుగానే పైలట్లపై నిందలు వేయడంపై ది ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ పైలట్స్‌ అభ్యంతరం వ్యక్తంచేసింది.ఈ మేరకు…

న్యాయ నిపుణులతో సంప్రదించాకే బీసీ ఆర్డినెన్స్‌కు మద్దతిచ్చా

` నా బాటలోకే బీఆర్‌ఎస్‌ నేతలు రాకతప్పదు ` ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు ` బీఆర్‌ఎస్‌ నాయకులు బీసీ ఆర్డినెన్స్‌పై మొహం చాటేశారని విమర్శలు ` తీన్మార్‌ మల్లన్న విమర్శలను ఖండిరచకపోవడంపై ఆగ్రహం హైదరాబాద్‌(జనంసాక్షి): బీఆర్‌ఎస్‌ పార్టీకి…

హైకోర్టులో సీఎం రేవంత్‌ రెడ్డికి ఊరట

గచ్చిబౌలి పిఎస్‌ కేసు కొట్టివేత హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణ హైకోర్టులో సీఎం రేవంత్‌ రెడ్డికి భారీ ఊరట దక్కింది. రేవంత్‌ రెడ్డిపై గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన ఓ కేసును హైకోర్టు కొట్టేసింది. కాగా, సొసైటి స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించారని 2016లో…

గత ప్రభుత్వంపై విచారణ సాగుతోంది

` క్లైమాక్స్‌లో అసలు నేరస్థుల అరెస్టు తప్పదు ` కల్వకుంట్ల కుటుంబం కడుపునిండా విషమే ` కేంద్రం పిలిచినప్పుడు వెళ్లకుండా కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కు వెళ్లాలా? ` కేంద్రంతో చర్చించకుంటే సమస్య పరిష్కారమెలా? ` పక్క రాష్ట్ర సీఎంలతో చర్చలు…

సెమీ కండక్టర్‌ ప్రాజెక్టులను ఆమోదించండి

` నూతన రైల్వే ప్రాజెక్టులను మంజూరు చేయండి ` కాజీపేట రైల్వే డివిజన్‌ ఏర్పాటు చేయండి ` కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు సీఎం రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి ఢల్లీి(జనంసాక్షి): తెలంగాణలో సెమీకండక్టర్‌ ప్రాజెక్టులకు త్వరగా ఆమోదం తెలపాలని…