భూమికి తిరిగొచ్చిన శుభాంశు
` యాక్సియం-4 మిషన్ విజయవంతం ` ఈ యాత్రం కోట్లాది మందికి స్ఫూర్తి: మోదీ ` వ్యోమగాములను ఏడు రోజుల పాటు క్వారంటైన్‌కు తరలించిన స్పేస్ఎక్స్ అధికారులు వాషింగ్టన్(జనంసాక్షి): అంతరిక్షంలో భారత కీర్తిపతాకను సమున్నతంగా ఎగరేసిన మన ముద్దుబిడ్డ…










