Monday, 16 November 2026

ముఖ్యాంశాలు

నేడు రాష్ట్రపతికి తెలంగాణ బిల్లు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు బిల్లు (ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యస్థీకరణ ముసాయిదా-2014) బుధవారం అర్ధరాత్రి తర్వాత రాష్ట్రపతి భవన్‌కు చేరుకుంది. పార్లమెంట్‌ ఉభయ సభలు ఆమోదించిన తెలంగాణ బిల్లును మొదట న్యాయశాఖకు పంపారు.…

త్వరలో తెలంగాణ ఆవిర్భావం

రెండు రాష్ట్రాలకు పీసీసీలు : దిగ్విజయ్‌సింగ్‌ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26 (జనంసాక్షి) : త్వరలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవిస్తుందని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ అన్నారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ వెలువడుతుందని తెలిపారు. సీమాంధ్ర,…

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఘనవిజయం ఖాయం

సోనియావల్లే తెలంగాణ 100 అసెంబ్లీ, 15 ఎంపీలు గెలుస్తాం : డి.కె.అరుణ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25 (జనంసాక్షి) : తెలంగాణా రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి 100 సీట్లు ఖాయమని మాజీ మంత్రి డికె అరుణ తెలిపారు.…

యూపీఏ, ఎన్డీఏలకు మేమే ప్రత్యామ్నాయం

11 పార్టీల కూటమిగా మూడోఫ్రంట్‌ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25 (జనంసాక్షి) : జాతీయ రాజకీయాలపై మరోమారు మూడో కూటమి చర్చ జరిపింది. కాంగ్రెస్‌ బీజేపీ యేతర పార్టీలన్ని ఢిల్లీలో సమావేశమయ్యా యి. 11 పార్టీలు కూటమిగా ఏర్పడి రానున్న…

ఉద్యోగులను తక్షణం విభజించండి

శాఖాధిపతులతో సీఎస్‌ సమావేశం హైదరాబాద్‌, ఫిబ్రవరి 25 (జనంసాక్షి) : తక్షణం శాఖలవారీగా ఉద్యోగుల విభజన పక్రియను ప్రారంభించాలని వివిధ శాఖధిపతులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పికె మహంతి ఆదేశించారు. పలు శాఖ ఉన్నతాధికారులతో సీఎస్‌ మంగళవారం సచివాలయంలో…

చిరంజీవే సీమాంధ్ర సీఎం?

అభిప్రాయాలు సేకరిస్తున్న దిగ్విజయ్‌సింగ్‌ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25 (జనంసాక్షి) : తెలంగాణలో పార్టీ పరిస్థితి విభజన తరవాత మెరుగ్గా ఉండగలదని భావిస్తున్న తరుణంలో సీమాంధ్రలో వచ్చే ఎన్నికల్లో పార్టీని గట్టెక్కించుకునే పనిలో కాంగ్రెస్‌ పడింది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో…

ఏసీబీ ప్రభుత్వ ఆదేశాలతో కాదు

-కోర్టు పరిధిలో పనిచేయాలి ‘లిక్కర్‌’ ప్రజాప్రతినిధులపై చర్యలకు హైకోర్టు ఆదేశం హైదరాబాద్‌, ఫిబ్రవరి 25 (జనంసాక్షి) : రాష్ట్రప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఏసీబీ ఇకనుంచి ప్రభుత్వం చెప్పినట్టు కాకుండా కోర్టు పరిధిలో పనిచేయాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వాదేశాలమేరకు కాకుండా…

కిరణ్‌ హుందాగా వ్యవహరించలేదు

రాష్ట్రపతికి కృతజ్ఞతలు, రాహుల్‌తో కీలక భేటీ విలీనమా, పొత్తుపై దిగ్విజయ్‌సింగ్‌తో చర్చలు హైదరాబాద్‌, ఫిబ్రవరి 24 (జనంసాక్షి) : కొత్త పార్టీ పెడతానని చెబుతున్న కిరణ్‌ కుమార్‌ రెడ్డి వెంట వెళ్లకండకండని, ఆయన అందరి నీ నట్టేట ముంచుతారని…

అభ్యర్థులను ప్రకటించిన అన్నా డిఎంకే

చెన్నై, ఫిబ్రవరి 24 (జనంసాక్షి) : వచ్చే లోకసభ ఎన్నికలకు అన్నాడియంకె ప్రధాన కార్యదర్శి, తమిళనాడు ము ఖ్యమంత్రి జయలలిత తన పార్టీ అభ్యర్థులను ప్రకటిం చారు. తమిళనాడులోని 39 స్థానాలకు, పుదుచ్చేరి ని యోజకవర్గానికి ఆమె సోమ…

బీహార్‌లో లాలూపార్టీకి షాక్‌

నిలువునా చీలిన ఆర్జేడీ జేడీ(యూ)లో విలీనం మా సంతకాలు ఫోర్జరీ ఆరుగురు ఎమ్మెల్యేల ఆరోపణ పాట్నా,ఫిబ్రవరి 24 (జనంసాక్షి) : ఇంతకాలం సౌమ్యుడిగా, కేవలం అభివృద్దికి మాత్రమే కేరాఫ్‌ అడ్రస్‌గా ఉన్న బీహార్‌ సిఎం నితీష్‌ కుమార్‌ తన…