Monday, 16 November 2026

ముఖ్యాంశాలు

పోలవరం పేర ముంచడాన్ని ఒప్పుకోం

టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ హైదరాబాద్‌, ఫిబ్రవరి 28 (జనంసాక్షి) : పోలవరం పేర తెలంగాణలోని ఆదివాసీ, గిరిజన గూడాల్ని ముంచడాన్ని తాము ఒప్పుకోబోమని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. పోలవరం ముంపు గ్రామాలను సీమాంధ్రలో…

విలీనంపై 3న నిర్ణయం

అందరికీ న్యాయమే తెరాస కల జైరామ్‌పై కేసీఆర్‌ ఫైర్‌ హైదరాబాద్‌, ఫిబ్రవరి 28 (జనంసాక్షి) : కాంగ్రెస్‌లో తమ పార్టీ విలీనంపై సోమవారం నిర్ణయం తీసుకుంటామని టీఆర్‌ఎస్‌ అధినేత చంద్రశేఖర్‌రావు అన్నారు. అందరికీ న్యాయమే తమ అభిమతమని ఆయన…

స్వల్పంగా పెట్రో మంట

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28 (జనంసాక్షి) : పెట్రో ధరలను చమురు సంస్థలు మరోసారి పెంచాయి. పెట్రోల్‌ లీటర్‌ ధరను 60 పైసలు, డీజిల్‌ ధరను 50 పైసలు పెంచుతూ చమురు సంస్థలు శుక్రవారం నిర్ణయం తీసుకున్నాయి. పెంచిన ధరలు…

జలాంతర్గాముల ప్రమాదాలకు నైతిక బాధ్యతతోనే జోషి రాజీనామా

రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27 (జనంసాక్షి) : జలాంతర్గాముల వరుస ప్రమాదాలకు నైతిక బాధ్యత వహిస్తూనే నేవీ చీఫ్‌ జోషి తన పదవికి రాజీనామా చేశారని భారత రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ తెలిపారు.…

ఆదివాసీలను ముంచేందుకే పోలవరం

మందకృష్ణ ఫైర్‌ హైదరాబాద్‌, ఫిబ్రవరి 27 (జనంసాక్షి) : ఆదివాసీలను ముంచేందుకే పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తున్నారని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు, మహాజన సోషలిస్టు పార్టీ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆగ్రహించారు. టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌, తెలంగాణ జేఏసీ మంద కృష్ణ…

విలీనమా? పొత్తా?

ద్వితీయ శ్రేణులతో కేసీఆర్‌ కసరత్‌ హైదరాబాద్‌, ఫిబ్రవరి 27 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణపై ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ను ఆ పార్టీలో విలీనం చేస్తానన్న మాటను నిలబెట్టుకోవాలా? లేదా ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని రాష్ట్రంలో…

ఒకజాతి రెండు రాష్ట్రాలు

తెలంగాణ అరవై ఏండ్ల తండ్లాట భాజపా ద్వంద్వ వైఖరి సీమాంధ్ర పరిస్థితిని ఎదుర్కొంటాం : జైరామ్‌ రమేశ్‌ హైదరాబాద్‌, ఫిబ్రవరి 27 (జనంసాక్షి) : తెలుగు జాతి ఒక్కటేనని, తెలుగువారి కోసం తాము రెండు రాష్ట్రాలను ఏర్పాటు చేస్తున్నామని…

రాష్ట్రపతి పాలనవైపు మొగ్గు

నేడు కేబినెట్‌లో నిర్ణయం మేడం గ్రీన్‌ సిగ్నల్‌ నాలుగు దశాబ్దాల తర్వాత ప్రెసిడెంట్‌ రూల్‌ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27 (జనంసాక్షి) : రాష్ట్రంలో ప్రెసిడెంట్‌ రూల్‌ వైపు కేంద్రం ప్రభుత్వం అడుగులు వేస్తోంది. శుక్రవారం జరిగే కేబినెట్‌ భేటీలో…

కాంగ్రెస్‌ గూటికి విజయశాంతి

కడువా కప్పి ఆహ్వానించిన సోనియా న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27 (జనంసాక్షి) : మెదక్‌ ఎంపీ విజయశాంతి కాంగ్రెస్‌ పార్టీ గూటికి చేరారు. గురువారం కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సోనియాగాంధీతో భేటీ అయిన…

జనంసాక్షే నిజమైన తెలంగాణ పత్రిక

కేబినెట్‌ నోట్‌పై ముందే చెప్పింది ఇదిగో సాక్ష్యం : నిండుసభలో కృష్ణమాదిగ మహదేవపూర్‌, ఫిబ్రవరి 26 (జనంసాక్షి) : జనంసాక్షే నిజమైన తెలంగాణ దినపత్రిక అని ఎమార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ అన్నారు. తెలంగాణ బిల్లుపై కేబినెట్‌ నోట్‌…