Monday, 16 November 2026

ముఖ్యాంశాలు

అవశేష ఆంధ్రప్రదేశ్‌కు కర్నూలే రాజధాని

లేదంటే జై రాయలసీమ : టీజీ కర్నూలు, ఫిబ్రవరి 22 (జనంసాక్షి) : అవశేష ఆంధ్రప్రదేశ్‌కు కర్నూలే రాజధాని చేయాలని, లేనిపక్షంలో ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కోసం ఉద్యమిస్తామని మాజీమంత్రి టీజీ వెంకటేశ్‌ అన్నారు. కర్నూలుకు రాజధాని చేయడమో…

ఆప్‌లోకి గాంధీ మనవడు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21 (జనంసాక్షి) : జాతిపిత మహాత్మాగాంధీ మనవడు ఆయన ఆశయాల సాధనే ధ్యేయంగా ఏర్పాటు చేసిన ఆమ్‌ ఆద్మీ పార్టీలో చేరారు. మహత్మాగాంధీ మనవడు రాజ్‌మోహన్‌గాంధీ శుక్రవారం ఆప్‌లో చేరారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఆప్‌…

కిరణ్‌ రాజీనామా ఆమోదం

కేంద్రానికి గవర్నర్‌ నివేదిక రాష్ట్రపతి పాలనవైపే ఢిల్లీ మొగ్గు హైదరాబాద్‌, ఫిబ్రవరి 21 (జనంసాక్షి) : ముఖ్యమంత్రి పదవికి కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన రాజీనామాను శుక్రవారం గవర్నర్‌ నరసింహన్‌ ఆమోదించారు. బుధవారం కిరణ్‌ తన పదవికి రాజీనామా చేసిన విషయం…

మేం కఠిన నిర్ణయాలు తీసుకోగలం

జటిలమైన సమస్యలు పరిష్కరించగలం తెలంగాణ ఇచ్చి నిరూపించాం : ప్రధాని మన్మోహన్‌ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21 (జనంసాక్షి) : తాము కఠిన నిర్ణయాలు తీసుకోగలమని నిరూపించామని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అన్నారు. జటిల సమస్యలను సైతం పరిష్కరించగల నైపుణ్యం, చొరవ…

రెండు రాష్ట్రాల ఏర్పాటు మొదలైంది

ఉద్యోగులను పంచేందుకు కమిటీలు రాజ్యాంగబద్ధంగానే తెలంగాణ : జైరామ్‌ రమేశ్‌ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21 (జనంసాక్షి) : తెలంగాణ, అవశేష ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ఏర్పాటు ప్రక్రియ మొదలైందని కేంద్ర మంత్రి, జీవోఎం సభ్యుడు జైరామ్‌ రమేశ్‌ తెలిపారు. ఆంధప్రదేశ్‌…

మంత్రిగా ఉంటూ విభజనను వ్యతిరేకిస్తున్నా

న్యూఢిల్లీ,ఫిబ్రవరి20: రాజ్యసభలో తెలంగాణ బిల్లుపై జరిగిన చర్చలో కేంద్ర మంత్రి చిరంజీవి పాల్గొన్నారు. చిరంజీవి మాట్లాడడానికి లేవగానే సభలో నిశ్శబ్ద వాతావరణం నెలకొనడం విశేషం. తాను కాంగ్రెస్‌ సభ్యుడైనప్పటికీ విభజనను వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. రాజ్యసభలో ఇది తన తొలి…

తెలంగాణ ఏర్పాటును స్వాగతించిన మాయావతి

న్యూఢిల్లీ,ఫిబ్రవరి20: తెలంగాణ ఏర్పాటుకు బిఎస్పీ, సిపిఐ, ఎన్సీపీలు రాజ్యసభలో పూర్తి మద్దతు పలికాయి. పాశ్‌ఆన్‌ కూడా పూర్తి మద్దతు తెలిపారు. చిన్న రాష్టాల్రతోనే అభివృద్ది సాధ్యమని రాజ్యాంగనిర్మాత అంబేద్కర్‌ అన్నారని రాజ్యసభలో బీఎస్పీ సభ్యురాలు మాయావతి అన్నారు. ఆంధప్రదేశ్‌…

తెలంగాణకు పూర్తి మద్దతు: మాయావతి

న్యూఢిల్లీ: దేశంలో పెద్ద రాష్ట్రాలతో ఒరిగేదేమీ లేదని బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పష్టం చేశారు. ఇవాళ తెలంగాణ బిల్లుపై చర్చ సందర్భంగా ఆమె సభలో ప్రసంగించారు. అందుకే పెద్ద రాష్ట్రాల వల్ల అభివృద్ధి సాధ్యంకాదని ఆనాడే రాజ్యంగ నిర్మాత…