Main

సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదల

జనవరి 26న ముహుర్తం హైదరాబాద్‌,అక్టోబర్‌23 అక్టోబర్‌23(జనంసాక్షి): సత్పవ్రర్తన కలిగినఖైదీలను జనవరి 26న విడుదల చేస్తామని ¬ం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. జనవరి 26 గణతంత్ర దినోత్సవం …

ఎండిన పంటకు ఎకరానికి 4వేల పరిహారం

– మంత్రి పోచారం బీర్కూర్‌ అక్టోబర్‌23(జనంసాక్షి): తీవ్రవర్షాభావ పరిస్థితుల కారణంగా రాష్ట్రంలో ఎండిపోయిన పంటలకు ఎకరానికి రూ.4వేలు పరిహారం అందజేస్తామని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి …

రచయితలకు స్వేచ్ఛ లేదు.. రక్షణ లేదు

– ఢిల్లీలో నిరసన ర్యాలీ న్యూఢిల్లీ,అక్టోబర్‌23(జనంసాక్షి): ఢిల్లీ మండి హౌస్‌ దగ్గర రచయితలు నిరసన చేపట్టిన రచయితలు పలుఉవరు  రచయితలపై దాడులకు నిరసనగా సాహిత్య అకాడవిూ వరకు …

మంత్రులు నోరు జారోద్దు

– వీకే సింగ్‌ వ్యాఖ్యలపై రాజ్‌నాథ్‌ సింగ్‌ చురక న్యూఢిల్లీ,అక్టోబర్‌23(జనంసాక్షి): పలు అంశాలపై కేంద్రమంత్రులు వ్యాఖ్యలు చేసేప్పుడు కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలని కేంద్ర ¬ంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అన్నారు. …

పక్కాగా కోడ్‌ అమలు

– భన్వర్‌ లాల్‌ హైదరాబాద్‌,అక్టోబర్‌23(జనంసాక్షి): వరంగల్‌ ఉపఎన్నికల సందర్భంగా కోడ్‌ను పక్కాగా అమలు చేయడానికి చర్యలు తీసుకున్నామని  చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ భన్వర్‌లాల్‌ తెలిపారు. ఇప్పటికే కోడ్‌ …

పోలీసులకు వరాలు

– అమరవీరుల సంస్మరణ సభలో సీఎం కేసీఆర్‌ వెల్లడి హైదరాబాద్‌,అక్టోబర్‌21(జనంసాక్షి): ఏ దేశమైన, రాష్ట్రమైన శాంతిభద్రతలు బాగుంటేనే అభివృద్ధి చెందుతాయని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ అన్నారు. అందుకు …

సూర్యాపేటకు చేరుకున్న సీఎం కేసీఆర్‌

– నేడు అమరావతికి ముఖ్యమంత్రి హైదరాబాద్‌,అక్టోబర్‌21(జనంసాక్షి): సీఎం కేసీఆర్‌ పర్యటనలో భాగంగా నల్లగొండ జిల్లాలోని సూర్యాపేట కు చేరుకున్నారు. పట్టణానికి వచ్చిన సీఎంకు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నేతలు …

మోగిన వరంగల్‌ ఉపఎన్నికల నగారా

నవంబర్‌ 21న వరంగల్‌ లోక్‌సభ ఉప ఎన్నిక వరంగల్‌,అక్టోబర్‌21(జనంసాక్షి): చాలా రోజులుగా ఎదురు చూస్తున్న లోక్‌ సభ ఎన్నిక షెడ్యూల్‌ విడుదలైంది. బుధవారం ఎన్నికల సంఘం విడుదల …

మాకు పెన్షన్‌ వద్దు

– పేదలకు ఇవ్వండి – బిగ్‌ బీ అమితాబచ్చన్‌ లక్నో,అక్టోబర్‌21(జనంసాక్షి): బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. యశ్‌భారతి అవార్డు పొందిన వారికి …

ఎన్నికల హమీలను కేసీఆర్‌ విస్మరించారు

– తెలంగాణలో అరాచక పాలన – దిగ్విజయ్‌సింగ్‌ హైదరాబాద్‌,అక్టోబర్‌ 20(జనంసాక్షి): తెలంగాణలో అరాచకపాలన కొనసాగుతోందని తెలుగు రాష్ట్రాల వ్యవహారాల కాంగ్రెస్‌ ఇన్చార్జ్‌ దిగ్విజయ్‌ సింగ్‌ విమర్శించారు. టీఆర్‌ఎస్‌ …