Main

భారత్‌లో ఐఎస్‌ లేదు

– హోంమంత్రి రాజ్‌నాథ్‌ లక్నో,సెప్టెంబర్‌28(జనంసాక్షి):   ఉగ్రవాదం పెద్ద సవాలుగా మారింది కానీ.. భారత్‌ తప్పకుండా ఉగ్రవాదంపై విజయం సాధిస్తుందని కేంద్ర ¬ం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అన్నారు. …

రాహుల్‌ ఇక్కడ

న్యూయార్క్‌ , సెప్టెంబర్‌28(జనంసాక్షి): కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అమెరికాలోని కొలరాడోలో ఉన్న ఆస్పెన్‌ ఇన్‌స్టిట్యూట్‌లో కాన్ఫరెన్స్‌కి హాజరయ్యారు. కొద్ది రోజుల క్రితం రాహుల్‌గాంధీ అమెరికా పర్యటనకు వెళ్లిన …

ఫిరాయింపులపై జోక్యం చేసుకోలేం

– హైకోర్టు హైదరాబాద్‌,సెప్టెంబర్‌28(జనంసాక్షి):  పార్టీ ఫిరాయింపులపై విచారణ జరిపేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ మేరకు టిడిపి తదితర నేతలు వేసిన కేసును కొట్టి వేసింది. అనర్హత విషయంలో …

ఎర్రబెెెల్లికి ఊరట

– బెయిల్‌ మంజూరు పాలకుర్తి /హైదరాబాద్‌,సెప్టెంబర్‌28(జనంసాక్షి): తెలుగుదేశం పార్టీ నేత ఎర్రబెల్లి దయాకరరావుకు జనగామ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. పాలకుర్తిలో తెలుగుదేశం , తెలంగాణ రాష్ట్ర …

సింగరేణి కార్మికులకు 21 శాతం బోనస్‌

హైదరాబాద్‌,సెప్టెంబర్‌24(జనంసాక్షి): సింగరేణి కార్మికులకు సిఎం కెసిఆర్‌ శుభవార్త అందించారు.  సింగరేణి కాలరీస్‌ కంపెనీ లాభాల్లో కార్మికులకు వాటా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు  సింగరేణిపై సీఎం తన …

గాంధీలో స్వైన్‌ఫ్లూ

– ఇద్దరి మృతి హైదరాబాద్‌,సెప్టెంబర్‌24(జనంసాక్షి): రాష్ట్రంలో మరోమారు స్వైన్‌ ఘంటికలు మోగాయి. హైదరాబాద్‌  నగరంలోని గాంధీ ఆస్పత్రిలో ఇద్దరు వ్యక్తులు స్వైన్‌ఫ్లూ వ్యాధి కారణంగా మృతి చెందారు. …

బ్లడ్‌ మూన్‌

– ఆవిషృతం కానున్న అదుభతం – ఈ నెల 27న ఎరుపెక్కనున్న చంద్రుడు హైదరాబాద్‌,సెప్టెంబర్‌24(జనంసాక్షి): సెప్టెంబర్‌ 27 ఆదివారం రాత్రి ఖగోళంలో ఓ అరుదైన, అపురూపమైన ఘట్టం …

మక్కా ఘటనపై సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి

మక్కాలో తొక్కిసలాట జరిగి 3 100 మంది యాత్రికులు మృతి చెందడం పట్ల సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుగ్భ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని …

దివంగత ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి ఉభయసభల నివాళి

హైదరాబాద్‌ ,సెప్టెంబర్‌23(జనంసాక్షి): మెదక్‌ జిల్లా నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే, దివంగత కిష్టారెడ్డి మృతికి తెలంగాణ శాసనసభ,మండలి  నివాళి అర్పించింది. ఆయన సేవలను గుర్తుచేసుకుని తమకున్న అనుబంధాన్ని చాటుకున్నారు. గుండెపోటుతో …

హైదరాబాద్‌ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతాం

– సీఎం కేసీఆరత్‌తో చైనా ఇన్‌ఫ్రా కంపెనీ ప్రతినిధుల భేటి హైదరాబాద్‌,సెప్టెంబర్‌23(జనంసాక్షి): క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్‌తో చైనా ఇన్‌ఫ్రా కంపెనీల ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా …