Main

ఇస్రో వెబ్‌సైట్‌ హ్యాక్‌

హైదరాబాద్‌ 2 జూలై (జనంసాక్షి) కమర్షియల్‌ గా నిలదొక్కుకుంటున్న ఇస్రోను దెబ్బతీసేందుకు కుట్రలు మొదలయ్యాయి. రెం డు రోజుల క్రితమే కమర్షియల్‌ గా గ్రాండ్‌ సక్సె స్‌ …

ఆసుపత్రులపై దాడుల నివారణకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌

నాయిని నరసింహారెడ్డి హైదరాబాద్‌ 2 జూలై (జనంసాక్షి):సోమాజిగూడలోని కత్రియ ¬టల్‌లో తెలంగాణ ప్రైవేటు హాస్పిటల్స్‌, నర్సింగ్‌ ¬మ్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు …

కాంగ్రెస్‌ కార్యకర్తలకు ఉజ్వల భవిష్యత్తు

టీపీసీసీ చీఫ్‌ఉత్తవమ్‌ కుమార్‌ హైదరాబాద్‌ 2 జూలై (జనంసాక్షి) గాంధీభవన్‌లో నిర్వహించిన ఎన్‌ఎస్‌యూఐ, యువజన కాంగ్రెస్‌ తెలంగాణ రాష్ట్ర కార్యకర్తల సమ్మేళనం ముగిసింది. సమావేశానికి హాజరైన టీపీసీసీ …

ప్రపంచం గర్వించదగ్గ ఇంజనీర్‌ నవాబ్‌ జంగ్‌

– మంత్రి హరీష్‌ హైదరాబాద్‌,జులై11(జనంసాక్షి): నవాజ్‌ జంగ్‌ ప్రపంచం గర్వించదగ్గ ఇంజనీరని ఆయన కృషి వల్ల తెలంగాణలో నీటి ప్రాజెక్టులు ఏర్పడ్డాయని మంత్రి హరీష్‌ రావు చెప్పారు. …

తర్కెమునీస్తాన్‌తో భారత్‌ కీలక ఒప్పందాలు

– 7 ఒప్పందాలపై సంతకాలు – సహజవాయు పైప్‌లైన్‌పై చర్చ – మోదీ పర్యటన విజయవంతం న్యూఢిల్లీ,జులై11(జనంసాక్షి): భారత ప్రధాని నరేంద్ర మోదీ, తుర్క్‌మెనిస్థాన్‌లో మహాత్మా గాంధీ …

వనజాక్షికి కంటి తుడుపు

– తహసీల్దార్‌ కథ కంచికి – సర్ది చెప్పిన చంద్రబాబు – సరె అన్న ఏపీఎన్‌జీవోలు హైదరాబాద్‌,జులై11(జనంసాక్షి): కృష్ణా జిల్లా ముసునూరు ఎమ్మార్వో వనజాక్షిపై దాడి వివాదం …

పారిశుద్ధ్య కార్మికులు లెకుండా స్వచ్ఛ హైదరాబాద్‌ సాధ్యమా?

– సర్కారును నిలదీసిన జేఏసీ – ఇందిరా పార్కు వద్ద భారీ ధర్నా హైదరాబాద్‌,జులై11(జనంసాక్షి): పారిశుధ్య కార్మికులు చేస్తున్న డిమాండ్లు న్యాయసమ్మతమేనని పలువురు నేతలు పేర్కొన్నారు. న్యాయమైన …

ఆ తీర్పు వెనక్కి తీసుకున్న చెన్నై హైకోర్టు

చెన్నై,జులై11(జనంసాక్షి):  రేపిస్ట్‌కు బెయిల్‌ ఇచ్చి, మధ్యవర్తిత్వం ద్వారా బాధితురాలిని కలుసుకోవాలంటూ గత నెల పదిన ఆదేశించిన మద్రాస్‌ హైకోర్టు తన తీర్పును రద్దు చేసింది. అంతేకాదు రేపిస్ట్‌కు …

శాంతిగీతం

– మైత్రికి చేతులు కలిపిన మోదీ, షరీఫ్‌ – ఉగ్రవాదంపై ఉమ్మడిపోరు మాస్కో,జులై10(జనంసాక్షి): శాంతి చిత్రం ఆవిష్క ృతమైంది. రష్యా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోదీ పాకిస్తాన్‌ …

డీఎస్‌!..చెత్త ఎత్తు చిత్తశుద్ధి నిరపించుకో..

హైదరాబాద్‌,జులై10(జనంసాక్షి): బంగారు తెలంగాణ కోసం టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన డీఎస్‌ ముందుగా హైదరాబాద్‌లో చెత్త ఊడ్చాలని వీహెచ్‌ ఎద్దేవా చేశారు.2జీ స్కాంపై ఊరూరా ప్రచారం చేసిన మోదీ వ్యాపం …