Main

పేరుకు పోయిన చెత్త కుప్పలు

– పారిశుద్ధ్య కార్మికుల సమ్మెతో తీవ్ర ఇక్కట్లు హైదరాబాద్‌, జులై 8 (జనంసాక్షి): మున్సిపల్‌ కార్మికుల సమ్మె మూడో రోజు కొనసాగుతోంది. ఉదయం నుంచే పారిశుద్ధ్య కార్మికులు …

రెండు రోజుల ఏసీబీ కస్టడీకి సండ్ర

హైదరాబాద్‌, జులై 8 (జనంసాక్షి): టిటిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు రెండురోజుల ఎసిబి  కస్టడీకి కోర్టు అనుమతించింది. కస్టడీపై ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరిచింది. …

ఈ నెల 24 ఎంసెట్‌ మెడికల్‌ కౌన్సెలింగ్‌

హైదరాబాద్‌ జులై 8 (జనంసాక్షి): తెలంగాణ ఎంసెట్‌ మెడికల్‌ కౌన్సెలింగ్‌ తేదీలు ఖరారయ్యాయి. ఈనెల 29 నుంచి ఆగస్టు 3 వరకు తెలంగాణ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు …

భారత్‌ శాశ్వత సభ్యత్వం కోసం కజకిస్తాన్‌ ప్రయత్నం అమోఘం

– భారత ప్రధాని మోదీ కజకిస్థాన్‌,జులై7(జనంసాక్షి):  ఐక్యరాజ్యసమితిలోనిభద్రతామండలిలో భారత్‌కు సభ్యత్వం కోసం కజకిస్థాన్‌ ప్రయత్నం మరువలేనిదని భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ కొనియాడారు. మధ్య ఆసియా పర్యటనలో భాగంగా …

భాజాపాలో అవినీతి చదలు

-ఏడాది పాలనలోనే కళంకితులు న్యూఢిలీ,జులై7(జనంసాక్షి):అవినీతి కుంభకోణాలతో దేశవ్యాప్తంగా భ్రష్టుపట్టిన కాంగ్రెస్‌కు కాలం కలిసి వస్తోంది. బిజెపి పనితీరు అయాచిత వరంగా మారుతోంది. అవినీతిలో కాంగ్రెస్‌ను మించిందని బిజెపి …

ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ మరోమారు వాయిదా

హైదరాబాద్‌ ,జులై7(జనంసాక్షి):  తెలంగాణ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ మరోసారి వాయిదా పడింది. బుధవారం నుంచి జరగాల్సిన కౌన్సెలింగ్‌ను వాయిదా వేస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. ప్రైవేటు …

ఓటుకు నోటు కేసులో సండ్రకు 14 రోజుల రిమాండ్‌

హైదరాబాద్‌,జులై7(జనంసాక్షి): ఓటుకు నోటు కేసులో సోమవారం అరెస్టయిన టిడిపి సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. ఏసీబీ నోటీసులతో  …

వ్యాపంపై సీబీఐ విచారణకు అంగీకరించిన ఎంపీ సీఎం చౌహాన్‌

భోపాల్‌,జులై7(జనంసాక్షి): వ్యాపం కుంభకోణంపై విపక్షాల ఒత్తిడికి మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం దిగివచ్చింది. వరుస అనుమానాస్పద మరణాలు కలకలం రేపుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ …

దేశానికి తెలంగాణ ఆదర్శం

– ‘హరిత’ ఉద్యమంపై జవదేకర్‌ ప్రశంసలు నిజామాబాద్‌,జులై6(జనంసాక్షి): తెలంగాణలో మొక్కల పెంపకాన్ని హరిత ఉద్యమంగా పెద్ద ఎత్తున్న తీసుకున్న ముఖ్యమంత్రి కెసిఆర్‌ అభినందనీయుడని కేంద్రమంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ …

సెక్షన్‌ 8కు నేను వ్యతిరేకం

– అంక్షలు విధిస్తే తెలంగాణ ఇచ్చిన ఆనందం ఏముంది? – హైదరాబాద్‌ గురించి ఆలోచించడం మానేయాలి – ఏపీ కొత్త రాజధాని ఏర్పాటుపై దృష్టి సారించాలి – …