జాతీయం

సీఆర్‌ఆర్‌ తగ్గింపు.. రెపో రేటు యథాతథం

ఆర్‌బీఐ గవర్నర్‌ ముంబయి, అక్టోబర్‌ 30(జనంసాక్షి): నగదు నిల్వల నిష్పత్తిని (సిఆర్‌ఆర్‌) 25బేసిక్‌ పాయిం ట్లు తగ్గిస్టున్నట్టు ఆర్‌బిఐ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు వెల్లడించారు. మంగళ వారంనాడు …

ఆహార ధాన్యాల రాయితీ నేరుగా లభ్ధిదారుల ఖాతాల్లో జమ:మాంటెక్‌సింగ్‌

ఢిల్లీ: ఆహార ధాన్యాలకిచ్చే రాయితీని సరాసరి లభ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఈ విషయాన్ని ప్రణాళిక సంఘం అధ్యక్షుడు మాంటెక్‌సింగ్‌ అహ్లూవాలియా మంగళవారం చెప్పారు. …

ఆధునిక పద్ధతెల్లో మన భాషలను కాపాడుకోవాలి:రాష్ట్రపతి

తిరువనంతపురం: భారతీయ భాషలను, వాటి సాంస్కృతిక గొప్పతనాన్ని భద్రంగా భావితరాలకు అందించేందుకు ఆధునిక పద్ధతులను వినియోగించాలని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చెప్పారు. ‘అద్వితీయమైన మన భాషలను పరిరక్షించటానికి …

ఢిల్లీని వణికిస్తోన్న డెంగీ

ఢిల్లీ: ఢిల్లీలో డెంగీ వ్యాధీ విజృంభిస్తోంది. మంగళవారం కోత్తగా 36 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు  నమోదైన డెంగీ  బాధితుల సంఖ్య 985కు చేరింది,

బలోపేతం చేసేందుకే మంత్రి పదవులు: వీహెచ్‌

ఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ నేతల మధ్య కొన్ని జిల్లాల్లో సమన్వయం లేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఎంపీ వి. హనుమంతరావు అన్నారు. ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ …

పౌరసరఫరాలశాఖ మంత్రుల సమావేశం

ఢిల్లీ: కేంద్ర మంత్రి కేవీ థామస్‌ అధ్యక్షతన పౌరసరఫరాలశాఖ మంత్రుల సమావేశానికి పలు రాష్ట్రాల పౌరసరఫరాల శాఖ మంత్రులు పాల్గొన్నారు. చక్కెర, పామాయిల్‌, కిరోసిన్‌, కోటా పెంచాలని …

శాఖ మార్పు వల్ల బాధలేదు : జైపాల్‌రెడ్డి ,అవినీతిపరులకే కేంద్రం పట్టం :కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 29 (జనంసాక్షి): శాఖమార్పు వల్ల తనకు ఎలాంటి బాధ లేదని జైపాల్‌రెడ్డి అన్నారు. కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖమంత్రిగా జైపాల్‌రెడ్డి సోమవారం సాయంత్రం బాధ్యతలు …

కొత్త బాధ్యతలు సవాలే:సింధియా

ఢిల్లీ: కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రిగా జ్యోతిరాదిత్య సింధియా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. విద్యుత్‌ రంగంలో నిరుత్సహకర వాతవారణం నెలకొన్న నేపథ్యంలో కొత్త బాధ్యతలు తనకు సవాలేనన్నారు. కానీ, …

బాధ్యతలు చేపట్టిన జైపాల్‌రెడ్డి

ఢిల్లీ: కేంద్ర శాస్త్ర, సాంకేతికశాఖామంత్రిగా జైపాల్‌రెడ్డి ఈ రోజు సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనకు ఈశాఖ కేటాయించినందుకు ప్రధానికి ధన్యవాదులు …

రైల్వే శాఖ సహాయమంత్రి బాథ్యతలు చేపట్టిన కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి

న్యూఢిల్లీ: రైల్వేశాఖ సహాయమంత్రిగా కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వచ్చే రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి మేలు జరిగేలా కృషి చేయనున్నట్లు …