జాతీయం

67కు చేరిన థానే మృతుల సంఖ్య

థానే : మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఏడంతస్తుల భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 67కు చేరింది. నిన్న రాత్రి మరో నాలుగు మృతదేహాలను శిథిలాల నుంచి …

హైకోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తులు

జనంసాక్షి : న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో ఐదుగురు అదనపు న్యాయమూర్తులు నియామకినికి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆమోదముద్ర వేశారు. అడవల్లి రాజశేఖర్‌రెడ్డి, పొనుగోటి నవీన్‌రావు, సరసా …

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమల : తిరుమలలో శనివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి దర్శనం కోసం భక్తులు పది కంపార్ట్‌ మెంటులో వేచి ఉన్నారు. సర్వ దర్శనానికి అయిదు …

‘అంతరిక్ష ఆవాసం ‘ పోటీలో రవీంద్రభారతి పాఠశాల విద్యార్థుల ప్రతిభ

విశాఖపట్నం : అమెరికాలోని నాసా సంస్థ అంతర్జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న ‘అంతరిక్ష అవాసం ‘ ప్రోజెక్టు పోటీలో రవీంద్ర భారతి పాఠశాల విద్యార్థులు వరుసగా అయిదోసారి బహుమతుల …

తర్వలో ఏపీ, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా కార్యదర్శుల స్థాయి సమావేశం

హరీష్‌ రావత్‌ ఢీల్లీ : పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఒడిశా సీఎం అభ్యంతరాలు ప్రస్తావించారని కేంద్ర మంత్రి హరిష్‌రావత్‌ అన్నారు. సమస్య పరిష్కాకరానికి త్వరలో ఆంధ్రప్రదేశ్‌ , …

విశాఖలో ఆధార్‌ కార్డుల కష్టాలు

విశాఖ : ఆధార్‌ కార్డుల కష్టాలు విశాఖ నగరంలో కొనసాగుతూనే ఉన్నాయి, నగరంలో వేలాది  మందికి కార్డులు అందలేదు . ద్వారకా నగర్‌ ఆధార్‌ కేంద్రం వద్ద …

థానే ప్రమాదంలో 38 కి చేరిన మృతుల సంఖ్య

థానే, జనంసాక్షి: మహారాష్ట్రలోని థానేలో నిర్మాణంలోని భవంతి కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఈ ఘటనలో శిథిలాల కింద చిక్కుకొని మరణిచిన 38 మంది మృతుదేహాలను …

ఇటలీ నావికాధికారుల కేసులో నేడు ఎఫ్‌ఐఆర్‌

న్యూఢీల్లీ : భారత జాలర్లను ఇద్దరు ఇటలీ నావికాధికారులు కాల్చివేసిన ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ కొనసాగుతోంది. నేడు ఈ కేసులో ఎన్‌ఐఏ అధికారులు ఎఫ్‌ఐఆర్‌ …

బెంగుళూరు పోలీసు కమిషనర్‌ బదిలీ

బెంగళూరు : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బెంగళూరు పోలీసు కమిషనర్‌ బీజీ జ్యోతిప్రకాశ్‌ను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. నగర పోలీసు కమిషనర్‌గా హోంశాఖ  కార్యదర్శి …

మూడో ఫ్రంట్‌ ఊహాజనితం: ప్రధాని

న్యూఢిల్లీ, జనంసాక్షి:  కేంద్రంలో మూడో ఫ్రంట్‌ అనే అంశం ఊహాజనితమైందని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అన్నారు. ప్రధాని మంత్రి అభ్యర్థిగా రాహుల్‌గాంధీని ఎప్పుడైనా ఆహ్వానిస్తానని ఆయన స్పష్టం చేశాడు. …