బెంగుళూరు పోలీసు కమిషనర్‌ బదిలీ

బెంగళూరు : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బెంగళూరు పోలీసు కమిషనర్‌ బీజీ జ్యోతిప్రకాశ్‌ను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. నగర పోలీసు కమిషనర్‌గా హోంశాఖ  కార్యదర్శి రాఘవేంద్రను ఈపోస్టులో నియమించింది