Monday, 16 November 2026

Cover Story

పూటకోమాట ! తెలంగాణపై ‘నెల’ తప్పిన కాంగ్రెస్‌ను సడక్‌ బంద్‌తో సత్తాచాటుదాం : కోదండరామ్‌

మహబూబ్‌నగర్‌, ఫిబ్రవరి 12 (జనంసాక్షి) : పూటకోమాట చెప్తూ తెలంగాణపై నెల తప్పిన కాంగ్రెస్‌ పార్టీకి, యూపీఏ ప్రభుత్వానికి సడక్‌బంద్‌తో ఈ ప్రాంత ప్రజల సత్తా చాటు తామని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ హెచ్చరించారు. సడక్‌బంద్‌…

సడక్‌ స్తంభించాలే..

జనమంతా రోడ్లపైకి రావాలి ఢిల్లీ దిమ్మదిరగాలే కేంద్రం దిగిరావాలే బస్సుయాత్రలో కోదండరామ్‌ హైదరాబాద్‌, ఫిబ్రవరి 11 (జనంసాక్షి) : తెలంగాణ ప్రజలు తఢాకా చూపాలె.. సడక్‌ స్తంభించాలె.. రోడ్లన్నీ జనంతో నిండిపోవాలే.. జనగర్జనను చూసి ఢిల్లీ దిమ్మతిరగాలే… కేంద్రం…

కుంభమేళాలో ‘మహా’ అపశ్రుతి

అలహాబాద్‌ రైల్వే స్టేషన్‌లో కూలిన వంతెన తొక్కిసలాటలోఇరవైమందికి పైగా మృతి వందల సంఖ్యలో క్షతగాత్రులు మృతుల సంఖ్య పెరిగే అవకాశం కొనసాగుతున్న సహాయ చర్యలు అలహాబాద్‌, (జనంసాక్షి) : మహా కుంభమేళాలో మహా అపశృతి చోటు చేసుకుంది. మౌనీ…

కాంగ్రెస్సే లక్ష్యం..

రాహుల్‌కు ఓట్లు, సీట్లే లెక్క సడక్‌ బంద్‌ విజయవంతానికి రెండు రోజుల బస్సుయాత్ర : కోదండరామ్‌ హైదరాబాద్‌, ఫిబ్రవరి9 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించుకోవాలంటే కాంగ్రెస్సే లక్ష్యంగా ఉద్యమాన్ని కొనసాగించాలని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌…

సడక్‌ బంద్‌తో ఢిల్లీ కదలాలి

రహదారుల దిగ్బంధం విజయవంతం చేయండి తెలంగాణ కోసం కలిసి కొట్లాడుదాం ఆత్మబలిదానాలు వద్దు : కోదండరామ్‌ కామారెడ్డి, ఫిబ్రవరి 8 (జనంసాక్షి) : సడక్‌బంద్‌తో ఢిల్లీలో యూపీఏ ప్రభుత్వం కదలాలని, కేంద్రం దిగివచ్చి తెలంగాణ రాష్ట్రం ఇచ్చేలా ఉద్యమ…

పోరాటాల పురిటిగడ్డ

ఓయూ స్నాతకోత్సవంలో మార్మోగిన జై తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చే వరకూ డాక్టరేట్‌ తీసుకోనన్న తెలంగాణ బిడ్డ నిఘా వర్గాల హెచ్చరికతో హాజరుకాని గవర్నర్‌ హైదరాబాద్‌, ఫిబ్రవరి 7 (జనంసాక్షి) : పోరాటాల పురిటిగడ్డ ఉస్మానియా యూనివర్సిటీ 79వ…

2012 డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయండి

సీఎంను కలిసిన కోదండరామ్‌ హైదరాబాద్‌, ఫిబ్రవరి 6 (జనంసాక్షి) : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని బుధ వారం రాజకీయ జేఏసీ చైర్మన్‌ కోదం డరామ్‌ హైదరాబాద్‌లో కలిశారు. డీఎస్సీ 2012 అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు. డీఎస్సీ నిర్వహించి ఇన్ని…

భరద్వాజ్‌ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే

తెలంగాణ మంత్రులు .. అధికార పార్టీ ఎమ్మెల్యేలు మినహా ప్రతిఒక్కరూ కన్నీరు పెడుతున్నారు ఉద్యమంతో కాంగ్రెస్‌ నేతలు కలిసిరాకపోవడంతోనే ఆత్మబాలిదానాలు టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ వరంగల్‌, ఫిబ్రవరి 5 (జనంసాక్షి) : తెలంగాణ కోసం ఆత్మ బలిదానం…

తెలంగాణపై ఢిల్లీ తలమునక

సోనియా, షిండే , అహ్మద్‌పటేల్‌ , ఆజాద్‌, రాహుల్‌, రాష్ట్రపతి, రోశయ్య,కిరణ్‌లతో చర్చలు అఖిలపక్షంలో అన్ని పార్టీలు ఒప్పుకున్నాయి కదా ! 2009 ప్రకటనకు ముందు పరిస్థితులపై రోశయ్యతో ఆరా త్వరగా నిర్ణయం తీసుకోవాలని యోచన మీరేనిర్ణయం తీసుకున్నా…

కిరణ్‌కు అమ్మ పిలుపు

తెలంగాణపై చర్చించేందుకు యూపీఏ భాగస్వామ్య పక్షాల ఒత్తిడి ప్రకటనవైపే సోనియా మొగ్గు ఈ నేపథ్యంలోనే ఢిల్లీకి రావాలంటూ ఆదేశాలు న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3 (జనంసాక్షి) : తెలంగాణపై తేల్చేయాలనే దిశగా కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం పావులు కదుపుతోంది. సమస్యను…