Cover Story

రాయల తెలంగాణ అంటే.. సీమ పెత్తనాన్ని ఆమోదించడమే..

రాష్ట్రాల విభజన ప్రజల ఆకాంక్ష మేరకే జరగాలి శ్రీప్రభుత్వ సౌలభ్యం కోసం కాదు శ్రీ ప్రజాస్వామికంగానే ఉండాలి ఆత్మగౌరవం కోసమే తెలంగాణ ఇంకెవరి ఆధిపత్యం సహించం : …

న్యాయమడగడమే నేరమా

పర్లపల్లిపై కత్తిగట్టిన పోలీసులు , జీవించే హక్కును కాలరాస్తున్న కంపినీకే సర్కారు వత్తాసు , రోగాలపాలై బతకలేమన్న బిడ్డల అరెస్టు , పోలీస్‌స్టేషన్‌ ముందు ధర్నా , …

పల్లెపై విషం చిమ్ముతున్న కెమికల్‌ పరిశ్రమపై ప్రజల ధర్మాగ్రహం

అధికారులు పట్టించుకోని పర్యావసానం తిమ్మాపూర్‌, జూన్‌ 27 (జనంసాక్షి) : తిమ్మాపూర్‌ మండలం పర్లపల్లి గ్రామంలోని హరిత బయో ప్లాంట్‌పై ఆ గ్రామస్తులు సామూహిక దాడికి పాల్పడ్డారు. …

ఢిల్లీలో తెలంగాణ ..

గవర్నర్‌ సోనియా, చిదంబరం, టీ ఎంపీలతో భేటీ రాష్ట్రపతి ఎన్నికల తర్వాత తెలంగాణ ప్రకటించే అవకాశం ! న్యూఢిల్లీ, జూన్‌ 26(జనంసాక్షి): ఢిల్లీకి తెలంగాణ సెగ తాకింది. …

ఎన్నికల ఫలితాలు చూశాకైనా ..

తెలంగాణ ఇచ్చేయండి వాయలార్‌, ఆంటోనీలతో టీ కాంగ్రెస్‌ ఎంపీల భేటీ న్యూఢిల్లీ, జనంసాక్షి : ఢిల్లీలో మకాం వేసిన తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీలు తెలంగాణపై తమ …

రాష్ట్రపతి ఎన్నికల్లో తెలంగాణ ప్రధానాంశం కావాలి

టీజేఎఫ్‌ దశాబ్ధి ఉద్యమమహాసభలో , కోదండరామ్‌, భూమయ్య,గద్దర్‌, అల్లంనారాయణల పిలుపు హైదరాబాద్‌, జూన్‌ 24 (జనంసాక్షి):  తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణకు రాష్ట్రపతి ఎన్నికల రూపంలో మరో చక్కని …

ఇంకెంతమంది బిడ్డలను బలితీసుకుంటారు

తెలంగాణ ప్రకటించండి ఏఐసీసీ కార్యాలయం ముందు అమరవీరుల కుటుంబ సభ్యుల ధర్నా న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ (ఏఐసీసీ) కార్యాలయం …

సోనియాతో టీ ఎంపీల బైటక్‌

తెలంగాణ ఇవ్వకుంటే ఊళ్లల్లో తిరగలేం ప్రత్యేక రాష్ట్రం ప్రకటించకుంటు రెండుచోట్ల పుట్టగతులుండవ్‌ అపాయింట్‌మెంట్‌ సంపాదించిన టీ ఎంపీలు న్యూఢిల్లీ : తెలంగాణ అంకం చివరి దశకు చేరుకున్నట్లే …

రాష్ట్రపతి ఎన్నికలు బహిష్కరిస్తే తప్పేంటి ?

శ్రీతెలంగాణకు సానుకూలం కానప్పుడు ఈ కోణాన్ని ఆలోచించండి శ్రీరాజకీయ పార్టీలకు కోదండరామ్‌ పిలుపు ఆదిలాబాద్‌, జూన్‌ 22 (జనంసాక్షి): తెలంగాణ అంశాన్ని తేల్చనప్పుడు రాష్ట్రపతి ఎన్నికలను తెలంగాణ …

తెలంగాణపై కేంద్రంలో కదలిక

తెలంగాణ ఇచ్చేస్తే ఎలా ఉంటుంది సోనియా ఆరా చిదంబరంతో కిరణ్‌ భేటీ జగన్‌ను నిలువరించేందుకు తెలంగాణ ఇచ్చేందుకు కేంద్రం మొగ్గు న్యూఢిల్లీ : ఇక తెలంగాణ అంశాన్ని …