కరీంనగర్

తగ్గుతున్న ఆడపిల్లల సంఖ్య

కోల్‌సిటీ, జనంసాక్షి: జిల్లాలో దశాబ్దంగా ఆడపిల్లల సంఖ్య తగ్గుతోందినేది వైద్య, ఆరోగ్యశాఖ నివేదికల సారాంశం. జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం 1000 మంది బాలురకు 962 …

హనుమాన్‌ జయంతి సందర్భంగా కొండగట్టులో పోటెత్తిన భక్తులు

కరీంనగర్‌, జనంసాక్షి: ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి హనుమాన్‌ జయంతి సందర్బంగా భక్తులు పోటెత్తారు. 41 రోజులపాటు దీక్ష నిర్వహించి హనుమాన్‌ మాలధారులు నేడు మాల …

ఘనంగా శ్రీదాసాంజనేయ స్వామి రెండవ వార్షికోత్సవాలు

ఎల్లారెడ్డిపేట, జనంసాక్షి: ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లిలోని శ్రీదాసాంజనేయ స్వామి ఆలయ రెండవ వారికోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆలయంలో ప్రత్యేక …

తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన ఆర్డీవో ఆయేషా నుస్రత్‌ ఖానం

కమాన్‌పూర్‌, జనంసాక్షి: మండలంలో మంగళవారం కురిసిన అకాలవర్షంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రాశులుగా పోసిన వరి ధాన్యం పూర్తిగా తడవడంతో బుధవారం మంథని ఆర్డీవో ఆయేషా నుస్రత్‌ …

ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం బీభత్సవానికి కూలిన విద్యుత్‌టవర్‌

కమాన్‌పూర్‌, జనంసాక్షి: కరీంనగర్‌ జిల్లా కమాన్‌పూర్‌ మండలంలో మంగళవారం రాత్రి ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం బీభత్సం సృష్టించింది. వర్షానికి చేతికందే సమయంలో వరి, మొక్కజొన్న పంటలు …

వివాహితను వేధిస్తున్న యువకుడిపై కేసు నమోదు

రామడుగు, జనంసాక్షి: మండలంలోని మోతే గ్రామానికి చెందిన వివాహితను ఆరు నెలలుగా వేధింపులకు గురిచేస్తున్న కైరి శ్రీనివాస్‌ (27)పై కేసు నమోదు చేయాలని కోరుతూ గ్రామైక్య సంఘాల …

బాల్యవివాహాన్ని అడ్డుకున్న ఆధికారులు

కొండాపూర్‌, జనంసాక్షి: న్యూస్‌లైన్‌ మండలంలోని కొండపూర్‌ గ్రామపరిధిలోని కాశతురక కాలనీలో పోలీసులు, అధికారులు ఓ బాల్యవివాహాన్ని అడ్డుకున్నారు. కాలనీకి చెందిన ఎస్‌. కే. ఇమామ్‌, మదార్‌బీ దంపతుల …

రూ. 44వేల విలువైన గుట్కాప్యాకెట్లు స్వాధీనం

మెట్‌పల్లి, జనంసాక్షి: న్యూస్‌లైన్‌ పట్టణంలోని పలు హూల్‌సెల్‌ కిరాణాదుకాణాలపై సీఐ దేవేందర్‌రెడ్డి సిబ్బందితో సోమవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. పలువురు వ్యాపారులు గుట్టుగా గుట్కా ప్యాకెట్లు విక్రయిస్తున్నారనే …

వరీకరణకు మద్దతిస్తే భూస్థాపితం

హుజూరాబాద్‌ టౌన్‌/ జనంసాక్షి: ఎస్సీల వర్గీకరణ మద్దతు పలికే రాజకీయ పార్టీలను భూస్థాపితం చేస్తామని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు కారెం శివాజి అన్నారు పట్టణంలోని ఐబీ అథితి …

నేరాలు అరికట్టేందుకు సహకరించాలి: డీఎస్పీ

మంథని, జనంసాక్షి: గ్రామాల్లో నేరాలు అరికట్టేందుకు సహకరించాలని గోదావరిఖని డీఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. మంథని మండలంలోని 8 గ్రామాల్లో రక్షక కమిటీలు నెలకొల్పగా వారికి మంగళవారం వాలీబాల్స్‌, …