నిజామాబాద్
మాజీ కౌన్సిలర్లతో ఆర్డీవో సమావేశం
బోధన్‌పట్టణం: పట్టణంలో వేసవిలో నీటి ఎద్దడిపై ఆర్డీవో మోహన్‌రెడ్డి మాజీ కౌన్సిలర్లతో సోమవారం సమావేశం నిర్వహించారు. వార్డులవారీగా నెలకొన్న తాగునీటి సమస్యలపై ఆయన ఆరాతీశారు.
ప్రాంతీయ ఆసుపత్రిని తనిఖీ చేసిన డీసీహెచ్ఎస్
బోధన్‌పట్టణం:స్థానిక ప్రాంతీయ ఆసుపత్రిని జిల్లా ఆసుపత్రుల సమస్యయ అధికారిణి డాక్టర్ తులసీబాయి సోమవారం సందర్శంచారు. రూ.10లక్షలతో నిర్మిస్తున్న ఆరోగ్య వార్డు పనులను పరిశీలించి అధికారులకు సూచనలు అందించారు.
తాజావార్తలు
- ముదురుతున్న వివాదం
- స్పందన అద్భుతం
- నివాసాల మధ్య కూలిన సైనిక విమానం
- దోషులుగా తేలిన నేతలపై జీవితకాల నిషేధం
- దక్షిణాదికి అన్యాయం జరగదు
- రెండురోజుల్లో ఆపరేషన్ పూర్తి చేస్తాం
- మెట్రో ఫెజ్ 2 కు అనుమతివ్వండి
- కుంభమేళాకు రాని నేతలను బహిష్కరించాలట!
- పోలీస్‌స్టేషన్ సమీపంలో మహారాష్ట్ర ఆర్టీసీ బస్సులో మహిళపై అత్యాచారం
- హుజూరాబాద్‌లో భారీ చోరీ
- మరిన్ని వార్తలు