నిజామాబాద్

సంక్షేమ ఫలాలు అర్హులకు అందించాల్సిన బాధ్యత

కుల సంఘాల బాధ్యులపై ఉంది మున్నూరు కాపుల అభివృద్ధికి ప్రభుత్వం కృషిచేస్తుంది మున్నూరు కాపు సంఘాల ప్రతినిధులతో ఎంపీ కవిత సమావేశం నిజామాబాద్‌, జూన్‌13(జ‌నం సాక్షి) : …

బుల్లెట్‌ ఫ్రూఫ్‌ బాత్‌రూoలు మీకు… బూటుతో తoతే పడిపోయే ఇల్లు పేదలకా…?

పర్సoటేజీలు తక్కువగా రావడoతోనే నిర్మాణాలకు గ్రహణo తుప్పు పట్టిన ఇనుప రాడ్లతో భవనాలు ఎలా నిర్మిస్తారూ… బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అర్విoద్‌ ధర్మపురి బోధన్‌, జూన్‌ …

సంక్షేమంలో కెసిఆర్‌ ముందున్నారు

తెలంగాణ అభివృద్ది జీర్ణించుకోలేకనే విమర్శలు: ఎమ్మెల్యే నిజామాబాద్‌,జూన్‌13(జ‌నం సాక్షి): సంక్షేమంలో దేశంలోనే కేసీఆర్‌ నంబర్‌వన్‌ నిలువడం తెలంగాణ రాష్ట్రానికే కాదు ప్రజలకు గర్వకారణమని ఎమ్మెల్యే గంపగోవర్ధన్‌ అన్నారు. …

రైతుల ఆత్మహత్యలను పట్టించుకోని మోడీ: చాడ

నిజామాబాద్‌,జూన్‌12(జ‌నం సాక్షి): పెద్దనోట్ల రద్దుతో సామాన్యుల నడ్డి విరిచారని సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం విూడియాతో మాట్లాడుతూ మోదీ హయాంలో లక్షా 50 వేల …

ఫలించిన ఎంపి కవిత ప్రయత్నం

నిజామాబాద్‌కు కేంద్రీయ విద్యాలయం మంజూరు నిజామాబాద్‌,జూన్‌12(జ‌నం సాక్షి ): ఎంపీ కల్వకుంట్ల కవిత కృషి ఫలించింది. నిజామాబాద్‌కు కేంద్రీయ విద్యాలయం మంజూరు అయింది. ఈ మేరకు కేంద్రీయ …

శ్రీరాంసాగర్‌కు కొనసాగుతున్న వరదనీరు

నిజామాబాద్‌,జూన్‌12(జ‌నం సాక్షి ): జిల్లాలోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు(ఎస్సారెస్పీ)కు వరద ప్రవాహం కొనసాగుతుంది. ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుంది. బాబ్లీ ప్రాజెక్టు …

ఏరువాకతో రైతుల్లో ఆనందం

నిజామాబాద్‌,జూన్‌12(జ‌నం సాక్షి): తొలకరితో జిల్లాలో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. ఎక్కువమంది రైతులు వరిసాగు వైపు మొగ్గుచూపే అవకాశం ఉన్నది. కందిపంట సాధారణ సాగువిస్తీర్ణం 6.50 లక్షల ఎకరాలకు …

క్రీడాకారులకు జాగృతి అండ

నిజామాబాద్‌,జూన్‌9(జనం సాక్షి ): జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ సంస్కృతిక, సంప్రదాయాలను కాపాడుతున్నామని జాగృతి జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ అన్నారు. ఇదే క్రమంలో ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహించడం …

బస్సుల ఫిట్‌నెస్‌ పూర్తి చేసుకోవాలి

నిజామాబాద్‌,జూన్‌8(జ‌నం సాక్షి): జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు పున్ణప్రారంభమవుతున్న సందర్భంగా ప్రతి ఒక్క పాఠశాల యాజమాని తప్పనిసరిగా తన వంతు బాధ్యతగా పాఠశాల బస్సులకుఫిట్‌నెస్‌ పరీక్షలు చేయించుకోవాలని రవాణా …

ప్రభుత్వ కళాశాలలో విఆర్ఒ పోస్డులకు ఉచిత కోచింగ్ 

భీమ్‌గల్‌, జూన్ 7 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విఆర్ఒ పోస్టులకు భీమ్‌గల్‌ మండలకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉచిత కోచింగ్ సెంటర్ ఏర్పాటు …