మహబూబ్ నగర్
కళ్లలో కారం చల్లి దొంగతనం
మహబూబ్‌నగర్ జిల్లా,(జనంసాక్షి): మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోటలో పాలకేంద్రం మేనేజర్ కళ్లలో కారం చల్లి దొంగలు రూ. 2.53 లక్షల నగదును ఎత్తుకెళ్లినట్లు సమాచారం.
యాదయ్య కుటుంబాన్ని పరామర్శించిన టీడీపీ అధినేత చంద్రబాబు
మహబూబ్‌నగర్,(జనంసాక్షి): కొండారెడ్డిపల్లిలో ఆర్మీజవాను యాదయ్య కుటుంబాన్ని తెదేపా అధినేత చంద్రబాబు పరామర్శించారు.
ఆడ పిల్ల భారమైందని విషమిచ్చి చంపిన కసాయి తండ్రి
వనపర్తి,(జనంసాక్షి): మహబూర్‌నగర్ జిల్లా వనపర్తి మండలం సవాయిగూడలో ఓ తండ్రి కుమార్తెకు పురుగుల మందు తాగించాడు. దీంతో ఆ బాలిక అక్కడికక్కడే మృతి చెందింది.