హోంగార్డ్‌ ఫిజికల్‌ టెస్ట్‌ జూన్‌ 27కు వాయిదా

మహబూబ్‌నగర్‌,(జనంసాక్షి): జిల్లాలో ఇవాళ నిర్వహించాల్సిన హోంగార్డు ఫిజికల్‌ టెష్ట్‌ ఈ నెల 27 కు వాయిదా పడింది. వర్షం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసు అధికార్లు తెలిపారు.