మహబూబ్ నగర్

రెండు ద్విచక్ర వాహనాలు ఢీ, ఒకరి మృతి

వడ్డేపల్లి: మండలంలోని శాంతినగర్‌-పైపాడు రహదారి మధ్యలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఆర్‌ఎంపీ డాక్టర్‌ మృతి చెందాడు. మరొకరు గాయపడ్డారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం కర్నూలు …

లారీ,బైక్‌ ఢీ : ఇద్దరు మృతి

మహబూబ్‌నగర్‌ : షాద్‌నగర్‌ వద్ద లారీ, బైక్‌ ఢీ కొని జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మృతుల వివారాలు తెలియాల్సిఉంది.

ఉపాధ్యాయురాలి దారుణ హత్య

మహబూబ్‌నగర్‌ : న్యూటౌన్‌ వెంకటేశ్వరనగర్‌లో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు జులేఖా బేగం దారుణ హత్య కు గురైంది. జులేఖా ముఖం, కళ్లల్లో యాసిడ్‌ పోసి దుండుగులు హత్య …

కన్న తల్లిని నరికి చంపిన కొడుకు

మహబూబ్‌నగర్‌: మల్దకల్‌ మండలం మాదలబండ పెద్దతండాలో దారుణం చోటుచేసుకుంది. ఓ కొడుకు కన్నతల్లిని గొడ్డలితో దారుణంగా హతమార్చాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి …

కురుమూర్తి దేవస్థాన హుండీ లెక్కింపు

చిన్నచింతకుంట: మండలంలోని కురుమూర్తి దేవస్థానంలో గురువారం హుండీని లెక్కించారు. భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా రూ.1లక్ష 36 వేల 389 ఆదాయం వచ్చినట్లు ఈవో శ్రీనివాస్‌ మూర్తి …

రాస్తారోకో చేస్తున్న 50 మంది అరెస్టు

పెబ్బేరు: సడక్‌ బంద్‌లో భాగంగా 44వ నెంబరు జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేస్తూ వాహనాల రాకపోకలకు అంతరాయం కల్గిస్తున్న 50 మంది భాజపా కార్యకర్తలను పెబ్బేరు …

టైర్లకు నిప్పు పెట్టి నిరసన వ్యక్తం చేసిన ఆందోళనకారులు

భూత్పూర్‌: అడ్డాకుల మండలం జానంపేట, కాటవరం గ్రామాల్లో జాతీయ రహదారిపై తెలంగాణ ఉద్యమకారులు టైర్లకు నిప్పంటించి నిరసన వ్యక్తం చేశారు. రహదారి పరిశీలనకు వచ్చిన ఎస్పీ నాగేంద్రకుమార్‌ …

జాతీయ రహదారిని పరిశీలించిన డీఐజీ నాగిరెడ్డి

భూత్‌పూర్‌: భూత్‌పూర్‌, అడ్డాకుల మండల పరిధిలోని జాతీయ రహదారిపై ఆందోళన కారులు చేస్తున్న నిరసన కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీస్తుందని తెలుసుకున్న డీఐజీ నాగిరెడ్డి జాతీయ రహదారిని …

700 మందిని అదుపులోకి తీసుకున్నాం.

మహబూబ్‌నగర్‌ జిల్లా ఎస్పీ నాగేంద్రకుమార్‌ మహబూబ్‌నగర్‌: సడక్‌బంద్‌లో భాగంగా జిల్లా వ్యాప్తంగా 700 మందిని అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ నాగేంద్రకుమార్‌ తెలిపారు. వీరిపై ఎటువంటి కేసులు …

భూత్‌పూర్‌లో సడక్‌బంద్‌

భూత్‌పూర్‌: సడక్‌బంద్‌లో భాగంగా మండలంలోని తెరాస నాయకులు పెద్ద యెత్తున రాస్తారోకో చేపట్టారు. డీఎస్పీ మల్లిఖార్జున్‌ ఆధ్వర్యంలో పోలీసులు ఆందోనకారులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. వారి ప్రయత్నం విఫలం …