Main

నర్సాపూర్ రక్తమోడింది..

మెదక్ జిల్లా నర్సాపూర్ లో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. అంబేద్కర్ చౌరస్తాలో ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే మరణించారు. మరో వ్యక్తి …

ఫిబ్రవరి 13న నారాయణఖేడ్‌ ఉపఎన్నిక

హైదరాబాద్‌: మెదక్‌ జిల్లా నారాయణఖేడ్‌ ఉపఎన్నిక ఫిబ్రవరి 13న జరగనుంది. దేశంలోని 12 అసెంబ్లీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు షెడ్యూలు విడుదల చేసింది. ఎమ్మెల్యే …

అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం కేసీఆర్ శంకుస్థాపనలు

మెదక్ జిల్లా దుబ్బాక నియోజకవర్గంపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. మెదక్ జిల్లా పర్యటనలో భాగంగా దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధిపై నిర్వహించిన సమావేశంలో సీఎం కేసీఆర్ …

చండీయాగంలో పాల్గొన్న బాబు…

ఎర్రవల్లిలో జరుగుతున్న అయుత చండీమహాయాగానికి ఏపీ సీఎం చంద్రబాబు హాజరయ్యారు. చంద్రబాబుకు.. డిప్యూటీ సీఎం కడియం, మంత్రులు హరీష్రావు, తలసాని, ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీలు కొత్త ప్రభాకర్ …

ఎర్రవెల్లి యాగశాలలలో మంటలు…

మెదక్ : ఎర్రవెల్లిలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న అయిత చండీయాగంలో చివరి రోజున అపశృతి చోటు చేసుకుంది. యాగ …

నిర్విఘ్నంగా చండీ మహాయాగం , తరలి వస్తున్న భక్తులు

విశ్వ మానవాళి శ్రేయస్సు కోసం సీఎం కేసీఆర్ చేస్తున్న అయుత చండీ మహాయాగం నిర్విఘ్నంగా కొనసాగుతోంది. వేద మంత్రాల ఘోషతో ఐదో రోజు ఎర్రవల్లి ప్రాంతం మార్మోగుతున్నది. …

ఎర్రవల్లిలో నాలుగోరోజు యాగం ప్రారంభం

మెదక్ : లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తలపెట్టిన అయుత మహాచండీయాగం నాలుగో రోజు శనివారం అత్యంత వైభవంగా ఆరంభమైంది. మెదక్ జిల్లా జగదేవ్పూర్ …

యాగానికి హాజరైన జస్టిస్ చలమేశ్వర్‌

మెదక్‌ జిల్లా ఎర్రవల్లిలో జరుగుతున్న అయుత చండీ మహా యాగానికి సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ హాజరయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌.. జస్టిస్‌ చలమేశ్వర్‌కు సాదరంగా …

చురుగ్గా అయుత చండీయాగం ఏర్పాట్లు..

మెదక్ : జిల్లా ఎర్రవెల్లిలో చండీయాగం ఏర్పాట్లు చివరిదశకు చేరాయి.. ఈ నెల 23న ఈ యాగం జరగబోతోంది.. సమయం తక్కువగా ఉండడంతో వేగంగా పనులు పూర్తిచేయిస్తున్నారు.. …

పటన్ చెరులో కేసీఆర్…

మెదక్ : సీఎం కేసీఆర్ పటన్ చెరుకు చేరుకున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు వద్ద కేసీఆర్ మొక్కను నాటారు.