Main
నర్సంపేట్ మున్సిపల్ కమిషనర్ అత్యుత్సాహం
ఎమ్మెల్యే బర్త్డే వేడుకల నిర్వహణకు ఆదేశాలు వరంగల్,అగస్ట్6(జనం సాక్షి)): నర్సంపేట్ మున్సిపల్ కమిషనర్ అత్యుత్సాహం ప్రదర్శించారు. స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి బర్త్ డే వేడుకలను మున్సిపల్ కౌన్సిల్ ఆఫీస్లో నిర్వహించేందుకు కమినషర్ సర్క్యులర్ ఇచ్చారు. గౌరవ కౌన్సిల్ సభ్యులు వీలు చేసుకొని తప్పనిసరిగా వేడుకలకు హాజరుకావాలని ఆహ్వానాలు పంపారు. నర్సంపేట్ మున్సిపాల్టీ కవిూషనర్ … వివరాలు
జిల్లాలో జోరుగా హరితహారం
ప్రభుత్వ శాఖలకు లక్ష్యాల నిర్దేశం జనగామ,ఆగస్ట్5(జనంసాక్షి): జిల్లాలో అడవుల శాతం పెంచి కరువును తరిమికొట్టేందుకు జిల్లా యంత్రాంగం ముందుకు సాగుతున్నది. పండ్ల మొక్కలు, గృహాల్లో పెంచుకునే మొక్కలు, రోడ్లు, కాలువలు, చెరువుల పక్కన నాటే మొక్కలు, రైతులు పొలాల్లో నాటుకునేందుకు టేకు. ఎర్రచందనం, వెదురు, సిల్వర్ఓక్, ఈత, కానుగ, ఫెల్టోఫామ్, గుల్మహర్, రేల, రెయిన్ట్రీ, నిమ్మ … వివరాలు
నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి-బిజెపి జిల్లా అధ్యక్షులు రఘునాథరావు
దండేపల్లి. జనంసాక్షి. ఆగస్టు 04 ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గోదావరి ప్రాంతంలో నీట మునిగిన పంట చేన్ల రైతుల ప్రతి ఎకరానికి 50,000 రూపాయల నష్టపరిహారాన్ని ప్రభుత్వమే చెల్లించాలని గురువారం దండేపల్లి మండల కేంద్రంలో బిజెపి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు ఎర్రవెల్లి రఘునాథ్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ … వివరాలు
కొనసాగుతున్న ఉపరిత ద్రోణి
వరుస వర్షాలతో నగర జీవుల ఆందోళన ఇంకా బురదనుంచి తేరుకోని పలు కాలనీలు హైదరాబాద్,ఆగస్ట్3(జనం సాక్షి): ఉత్తర, దక్షిణ భారత ప్రాంతాల మధ్య ఏర్పడ్డ ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ విూదుగా శ్రీలంక సవిూపంలోని కోమరీన్ ప్రాంతం వరకూ విస్తరించింది. మరోవైపు ఏపీ తీరంలో బంగాళాఖాతంపై 1500 విూటర్ల ఎత్తున గాలులతో ఉపరితల … వివరాలు
39 వ డివిజన్ మున్నూరు కాపు కమిటీఎన్నిక
వరంగల్ ఈస్ట్, ఆగస్టు 02 (జనం సాక్షి) వరంగల్ నగరం యోని 39 వ డివిజన్ మున్నూరు కాపు ముఖ్యులు అందరితో సమావేశం ఏర్పాటు చేసి ఈరోజు డివిజన్ కమిటీ ని తూర్పు నియోజకవర్గం కోఆర్డినేటర్ కుమారస్వామి ఆధ్వర్యంలో ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షలు బోరిగం నర్శింగం ఉపాధ్యక్షులు కంచి మనోహర్, బజ్జూరి వాసు , శెర్ల … వివరాలు
అనుమానమే పెనుభూతం
భార్యను హత్యచేసి భర్త ఆత్మహత్య హన్మకొండ,ఆగస్ట్2(జనంసాక్షి): జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఆత్మకూరు మండలంలో భార్యను హత్య చేసిన ఓ భర్త.. తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలం గౌరీదేవిపేటకు చెందిన పుష్పలీలకు హరీష్తో రెండు నెలల కిత్రం వివాహం జరిగింది. అయితే భార్యకు వేరే వ్యక్తితో సంబంధం ఉందని ఆమెపై భర్త … వివరాలు
ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరం
టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు పాల బాలరాజు చేర్యాల (జనంసాక్షి) ఆగస్టు 01 : ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరంలాంటిదని టీఆర్ఎస్ ఆకునూరు గ్రామ శాఖ అధ్యక్షుడు పాల బాలరాజు అన్నారు. సోమవారం మండలంలోని మేజర్ గ్రామపంచాయతీ ఆకునూరు గ్రామానికి చెందిన పోలోజు నరసింహ చారికి సీఎం సహాయనిధి నుండి మంజూరైన 21వేల రూపాయల చెక్కును వారికి … వివరాలు
టిఆర్ఎస్కు సీనియర్ నేత షాక్
కన్నబోయిన రాజయ్యరా జీనామా పార్టీలో ఆత్మగౌరవం లేదంటూ ఘాటు వ్యాఖ్యలు హనుమకొండ,జూలై30(జనంసాక్షి): అధికార టీఆర్ఎస్ పార్టీ మరో షాక్ తగిలింది. తెలంగాణ ఉద్యమకాలం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట నడిచిన సీనియర్ నేత, షిప్ అండ్ గోట్ ఫెడరేషన్ మాజీ చైర్మన్ కన్నెబోయిన రాజయ్య యాదవ్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆత్మగౌరం లేని టీఆర్ఎస్ … వివరాలు
ప్రభుత్వ దవాఖాన లో కిందిస్థాయి ఉద్యోగుల దౌర్జన్యం
పట్టించుకోని అధికార యంత్రాంగం ములుగు బ్యూరో జూలై 30 (జనం సాక్షి):- ప్రభుత్వ దవాఖాన కు వస్తున్నా రోగులను కింది స్థాయి ఉద్యోగులు చాలా వరకు వేదిఇస్తున్నారు రోగుల పట్ల మరియు వారి వెంట వచ్చిన వ్యక్తుల పట్ల కర్కశ నీయంగా మాట్లాడుతున్నారు ఇటీవలే జనం సాక్షి పేపర్లో కథనాలు వచ్చినా మారని తీరు ఈ రోజున … వివరాలు
గండిపేట జలాశయానికి వరద ఉధృతి
వికారబాద్ జిల్లాలో ఏకధాటిగా కురుస్తున్న వర్షం రంగారెడ్డి,జూలై26(జనంసాక్షి): గండిపేట జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాలైన వికారాబాద్, శంకర్పల్లిలో ఏకధాటిగా కురిసిన వర్షానికి గండిపేట జలాశయంలోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు మూడు ఫీట్ల మేరా 6 క్రస్ట్ గేట్లు ఎత్తి మూసీ నదిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. మూసీ … వివరాలు