వరంగల్

విద్యుత్‌ ఉపకేంద్రంపై రైతుల దాడి

వరంగల్‌ విద్యుత్‌ కోతలను నిరసిస్తూ వరంగల్‌ జిల్లా శాయంపేట విద్యుత్‌ ఉప కేంద్రాన్ని రైతులు ముట్టడించారు. అప్రకటిత కోతలను ఎత్తివేయాలంటూ ఆందోళనకు దిగిన రైతులు కార్యాలయంలోకి వెళ్లి …

నేటి నుంచి మేడారం చిన్న జాతర

తాడ్వాయి: వరంగల్‌ జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో బుధ, గురువారాల్లో సమక్మ- సారలమ్మ చిన్న జాతర  జరగనుంది. దీని కోసం పూజారులు అన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే …

వరంగల్‌ డీసీసీబీ ఛైర్మన్‌ ఎన్నిక రద్దు

వరంగల్‌: వరంగల్‌ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మన్‌ ఎన్నికను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డీసీసీబీ ఎన్నికల అధికారిని కూడా ప్రభుత్వం తొలగించింది. …

వరంగల్‌లో ప్రజాభిప్రాయ సేకరణ రసాభాస

వరంగల్‌: ఛార్జీల పెంపుపై విద్యుత్‌ నియంత్రణ మండలి ప్రజాభిప్రాయ సేకరణ రసాభాసగా మారింది. ఐదు జిల్లాల  ప్రజాప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. పోలీసుల నిర్బంధం మధ్య విచారణ …

ఛార్జీల పెంపుపై నేడు వరంగల్‌లో ప్రజాభిప్రాయ సేకరణ

వరంగల్‌: విద్యుత్‌ ఛార్జిల పెంపు, ఇంధన సర్దుబాటు ఛార్జీలు తదితర అంశాలపై ఏపీ విద్యుత్‌ నియంత్రణ కమిషన్‌ వరంగల్‌ జిల్లాలో నేడు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనుంది.  ఎంపీడీసీఎల్‌ …

బాంబు దాడులను నిరసిస్తూ రాస్తారోకో

దంతాలపల్లి: హైదరాబాద్‌లో జరిగిన బాంబు దాడులను నిరసిస్తూ నరసింహులపేట మండలం దంతాలపల్లిలో భాజపా, ఏబీవీపీ, ఎన్‌ఎఫ్‌ఐల ఆధ్వర్యంలో శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బాంబు దాడులకు …

ఉగ్రవాది దిష్టి బొమ్మ దహనం

మంగపేట: హైదరాబాద్‌ జంట బాంబు పేలుళ్లకు నిరసనగా శుక్రవారం మంగపేటలో సీపీఎం ఆధ్వర్యంలో ఉగ్రవాది దిష్టి బొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి సోమ …

హైకోర్టుకు చేరిన వరంగల్‌ డీసీసీబీ వ్యవహారం

వరంగల్‌ : డీసీసీబీ ఎన్నికల ఫలితాలు వ్యవహారం హైకోర్టుకు చేరింది. డీసీసీబీ ఎన్నికల ఫలితాలు ప్రకటించకుండా వాయిదా వేయడంపై కాంగ్రెస్‌ అభ్యర్థి జంగారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల …

అధిష్ఠానాన్ని ధిక్కరించి నామినేషన్‌ వేసిన రాఘవ రెడ్డి

వరంగల్‌: డీసీసీబీ అధ్యక్ష ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది. అధ్యక్ష ఎన్నిక పై నేతలతో సీఎం చర్చిస్తున్న సమయంలోనే అధిష్ఠానాన్ని ధిక్కరించి 11 మంది సభ్యులతో అధక్ష పదవికి …

వరంగల్‌ డీసీసీబీ ఛైర్మన్‌ ఎన్నిక వాయిదా

వరంగల్‌ :వరంగల్‌ డీసీసీబీ ఛైర్మన్‌ ఎన్నికలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎన్నిక ఫలితాన్ని వాయిదా వేశారు. దీంతో రాఘవరెడ్డి వర్గీయులు ఆందోళనకు దిగారు. వెంటనే స్పందించిన …