అంతర్జాతీయం

ఏడాదిన్నర పాపపై అత్యాచారం…తండ్రి సరైన శిక్ష

బాటిండా : పంజాబ్‌లోని బాటిండాలో దారుణం జరిగింది. అత్యాచార నిందితుడి చేతులను ఓ వ్యక్తి నరికేశాడు. 2014లో తన 18 నెలల కుమార్తెపై అత్యాచారం చేసినట్లు నిందితుడిపై …

ఒబామా దంపతులకు బ్రిటన్‌ రాణి విందు

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా దంపతులకు బ్రిటన్‌ రాణి ఎలిజిబెత్‌ విందు ఇవ్వనున్నారు. ఒబామా త్వరలో ఇంగ్లాండ్‌ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా భార్య మిషెల్‌తో …

వరస్ట్ జాబ్ ఏదో తెలుసా?

 వాషింగ్టన్: ఉద్యోగాల్లో బెస్ట్, వరస్ట్ జాబ్స్ ఏవో తెలుసా? న్యూస్ పేపర్ రిపోర్టర్ చెత్త ఉద్యోగమని సర్వేలో తేల్చారు. డేటా సైంటిస్ట్ ఉద్యోగాన్ని బెస్ట్ జాబ్ గా …

కునుకులేకుండా చేస్తున్న ఉత్తర కొరియా

సియోల్: జగడాలమారి ఉత్తర కొరియా పొరుగు దేశం దక్షిణ కొరియాకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.  ప్రపంచ దేశాలన్నీ వ్యతిరేకిస్తున్నా మరోసారి అణుపరీక్షకు సిద్ధమవుతోంది. ఉత్తరకొరియా ఐదో …

పెట్రోల్, డీజిల్ కార్లపై నిషేధం?!

మానవ అభివృద్ధి సూచీలో ఐదో స్థానంలో ఉన్న నెదర్లాండ్ మరో ముందడుగు వేసేలా కనబడుతోంది. పెట్రోల్, డీజిల్ కార్ల అమ్మకాలు 2025 నాటికి పూర్తి స్థాయిలో నిషేధం …

బాలికపై అత్యాచారం..

న్యూయార్క్ : తన బోయ్‌ఫ్రెండు ఓ బాలికపై అత్యాచారం చేస్తుంటే.. దాన్ని పెరిస్కోప్ అనే యాప్ ద్వారా లైవ్‌లో ప్రపంచం మొత్తానికి చూపించిందో అమ్మాయి. మారినా అలెక్సీవ్నా లోనినా …

కూలిన విమానం : 12 మంది మృతి

పోర్ట్ మారెస్బి : పవువా న్యూగినియాలో తేలికపాటి విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. పవువా న్యూగినియా పశ్చిమ ప్రావిన్స్లోని కింగ్నా ఎయిర్ …

రిపబ్లికన్ పార్టీపై ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు

న్యూయార్క్ : రాజకీయ విధానాలు తనకు వ్యతిరేకంగా పోగు పడ్డాయని రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ మండిపడుతున్నారు. వచ్చే మంగళవారం న్యూయార్క్‌లో రిపబ్లికన్ ప్రైమరీ ఎన్నికలు …

పాక్‌లో ఘోర రోడ్డు ప్రమాదం : 19 మంది మృతి

పాకిస్థాన్ : పాకిస్థాన్‌లోని ఫైసలాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో 19 మంది మృతి చెందగా, 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స …

అమెరికాలో భారత సంతతి విద్యార్థి దారుణ హత్య

న్యూయార్క్‌: అమెరికాలోని న్యూజెర్సీ ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌ వద్ద దుండగులు జరిపిన కాల్పుల్లో ఓ భారత సంతతి విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. …