గాయకుడి కుటుంబం దారుణ హత్య
ఓక్సాకా: మెక్సికోలో ఓ గాయకుడి కుటుంబం దారుణ హత్యకు గురైంది. గాయకుడి ఇంట్లోకి చొరబడిన దుండగులు అతి కిరాతకంగా అతడి తల నరికి చంపేశారు. అతడి భార్య, కుమారుడిని కూడా హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..…
ఓక్సాకా: మెక్సికోలో ఓ గాయకుడి కుటుంబం దారుణ హత్యకు గురైంది. గాయకుడి ఇంట్లోకి చొరబడిన దుండగులు అతి కిరాతకంగా అతడి తల నరికి చంపేశారు. అతడి భార్య, కుమారుడిని కూడా హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..…
బీహార్ లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. ఔరంగాబాద్ అటవీ ప్రాంతంలో కూంబింగ్ జరుపుతున్న సీఆర్పీఎఫ్ జవాన్లను లక్ష్యంగా చేసుకొని బాంబు పేల్చారు. దాంతో 10 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలొదిలారు. బాంబు పేలుడుతో పాటూ జవాన్లపై మావోయిస్టులు కాల్పులు…
బెర్లిన్: జర్మనీలోని వుర్జ్బుర్గ్ నగరంలో ఓ ఆఫ్గాన్ యువకుడు బీభత్సం సృష్టించాడు. రైల్లోకి చొరబడి ప్రయాణికులపై గొడ్డలి, కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..…
ఆల్మటీ: కజకిస్థాన్ ఆర్థిక రాజధాని ఆల్మటీలో సోమవారం దుండగులు రెచ్చిపోయారు. నగరంలోని పలుచోట్ల భద్రతాసిబ్బందిపై కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనల్లో ఇద్దరు పోలీసులు మృతిచెందగా.. మరికొందరు గాయపడ్డారు. ఆల్మటీలోని పలు చోట్ల కాల్పుల శబ్దాలు వినిపించాయని ప్రత్యక్ష సాక్షులు…
అంకారా: అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు సైన్యంలోని ఓ వర్గం టర్కీలో తిరుగుబాటుకు యత్నించింది. దీంతో టర్కీ రణరంగంగా మారింది. దేశాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు సైన్యం ప్రకటించినా.. ఆతర్వాత కొద్దిసేపటికే పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు టర్కీ ప్రధాని…
హ్యూస్టన్: విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో ప్రమాదం సంభవించి నలుగురు మృతి చెందారు. హ్యూస్టన్లోని ఓ ప్రైవేటు విమానాశ్రయంలో శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. సింగిల్ ఇంజిన్ పైపర్…
ఇస్లామాబాద్: పాకిస్థాన్కు చెందిన ప్రఖ్యాత సంఘసేవకులు, దాత అబ్దుల్ సత్తార్ ఈది(88) గత రాత్రి ఇస్లామాబాద్లోని ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. పాక్లో అతిపెద్ద సంక్షేమ సంస్థ ‘ఈది ఫౌండేషన్’ను ఏర్పాటుచేసిన గొప్ప వ్యక్తి ఆయన. ఆయనకు దేశవిదేశాల్లో ఎందరో…
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. డల్లాస్ లో నల్లజాతీయులు జరిపిన కాల్పుల్లో నలుగురు పోలీసు అధికారులు మృతి చెందారు. మరో ఏడుగురు పోలీసులు గాయపడ్డారు. మిన్నెసోటాలో నల్లజాతీయుల హత్యలను నిరసిస్తూ చేపట్టిన ర్యాలీలో ఈ సంఘటన చోటుచేసుకుంది.…
లండన్: భారత బ్యాంకులకు 8 వేల కోట్లకు పైగా ఎగనామం పెట్టి లండన్కు పోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యా మరోసారి దర్జాగా దర్శనమిచ్చారు. బ్రిటీష్ గ్రాండ్ ప్రీ ఫార్ములా వన్ సర్క్యూట్ను సందర్శించాడు. ఐపీఎల్ మ్యాచ్ చూసేందుకు టైం…
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఒకే రోజు రెండు సంబరాలు చేసుకున్నారు. సోమవారం (జూలై 4) అమెరికా ఇండిపెండెన్స్ డే. ఇదే రోజు ఒబామా ముద్దుల తనయ మలియా 18వ జన్మదినం. దీంతో ఒబామా అధికార నివాసం…