అంతర్జాతీయం

టర్కీలో జంట పేలుళ్లు..

టర్కీ మరోసారి పేలుళ్లతో దద్దరిల్లింది. ముఖ్య నగరమైన ఇస్తాంబుల్‌లో శనివారం రాత్రి సంభవించిన జంట పేలుళ్లలో 38 మంది మృతిచెందగా.. 166 మంది గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువమంది …

భారతీయులు దెబ్బతీస్తున్నారు ..!

అమెరికా తదుపరి అధ్యక్షుడు ట్రంప్‌ భారతీయులకు పెద్ద షాక్‌ ఇచ్చారు. హెచ్‌1బీ వీసాలపై ఇక్కడికి వచ్చి అమెరికన్ల ఉపాధిని దెబ్బతీయడాన్ని తాను ఇకపై సహించబోనని మరోసారి స్పష్టంచేశారు. …

భారత్‌ అతిపెద్ద రక్షణ భాగస్వామి

 కొత్త అధ్యక్షుడి రాకతో వైట్‌హౌస్‌ను వీడనున్న ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్‌ను అతిపెద్ద రక్షణ భాగస్వామిగా గుర్తిస్తూ …

చైనాలో భారీ భూకంపం

చైనాలో భారీ భూకంపం సంభవించింది.. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 6.2గా నమొదైంది.. హుటుమి కౌంటీలో సంభవించిన ఈ భూకంపంధాటికి భవనాలు బీటలు వారాయి.. భూమి10 సెకన్లపాటు …

ట్రంప్‌ విమానం క్యాన్సిల్‌..!!

అమెరికా తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విమానం ఖరీదు ఎక్కువగా ఉందని ఆర్డర్‌ క్యాన్సిల్‌ చేయించారు. అమెరికా భవిష్యత్‌ అధ్యక్షుల కోసం బోయింగ్‌ సంస్థ అత్యాధునిక సదుపాయాలతో …

ఇండోనేషియా దీవుల్లో భారీ భూకంపం

ఇండోనేషియాలోని ఉత్తర సుమత్రాదీవుల్లోని ఆసెప్రావిన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.4గా నమోదైంది. భూకంప తీవ్రతతో 18మంది మృతి చెందారు.

ఫ్రాన్స్‌ కొత్త ప్రధానిగా బెర్నార్డ్‌ కజెనూవ్‌

ప్రస్తుతం ఫ్రాన్స్‌ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేస్తున్న బెర్నార్డ్‌ కజెనూవ్‌ను కొత్త ప్రధాన మంత్రిగా నియిమంచినట్లు అధ్యక్షులు ఫ్రాంకోయిస్‌ హోలాండే కార్యాలయ వర్గాలు మంగళవారం పేర్కొన్నాయి. …

న్యూజిలాండ్‌ ప్రధాని రాజీనామా

 న్యూజిలాండ్‌ ప్రధాని జాన్‌ కీ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. ప్రధానిగా ఎనిమిది ఏళ్ల నుంచి కొనసాగుతున్న ఆయన.. ఇక రాజకీయాలకు స్వస్తి చెప్పాల్సిన …

ప్రోటోకాల్‌ను ఉల్లంఘించిన ట్రంప్

ఎన్నికల బరిలో దిగినప్పట్నుంచి వివాదాస్పదుడిగా విమర్శలెదు ర్కొన్న అమెరిగా అధ్యక్ష ఎన్నికల విజేత డొనాల్డ్‌ట్రంప్‌ అధికార పగ్గాలు చేపట్టకముందే అభద్రతా భావానికి లోనౌతున్నారా అన్న సందేహం అంతర్జాతీయంగా …

పాకిస్థాన్‌పై అమెరికా ప్రేమ

పాకిస్థాన్‌పై తనకున్న ప్రేమను అమెరికా మరోమారు బయటపెట్టింది. ఆ దేశానికి వివిధ రూపాల్లో రూ.6121 కోట్ల సాయం అందించాలన్న రక్షణ బిల్లుకు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఆమోదం …