చిన్నారుల జాడ కోసం..
గుహకు డ్రిల్లింగ్ – చిన్నారులను రక్షించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసిన అధికారులు మేసాయి, జులై7(జనం సాక్షి) : థాయిలాండ్ గుహలో చిక్కుకుపోయిన 12 మంది చిన్నారులు, ఫుట్‌బాల్ కోచ్‌ను కాపాడేందుకు సహాయక సిబ్బంది ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతున్నారు. చిన్నారులు…





