Wednesday, 11 November 2026

అంతర్జాతీయం

ఇంగ్లాండ్‌తో తొలి టెస్టుకి అశ్విన్‌ దూరం..?

చెమ్స్‌ పోర్ట్‌, జులై27(జ‌నం సాక్షి) : ఇంగ్లాండ్‌తో ఆగస్టు1 నుంచి జరగనున్న తొలి టెస్టు మ్యాచ్‌లో భారత ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. ఇంగ్లాండ్‌ గడ్డపై ప్రస్తుతం ఎసెక్స్‌తో జరుగుతున్న ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో గాయపడిన…

ద్వైపాక్షిక అంశాలపై జిన్‌పింగ్‌తో మోడీ చర్చలు

జహెన్స్‌బర్గ్‌,జూలై27(జ‌నం సాక్షి): : బ్రిక్స్‌ సమావేశాల సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్‌తో సమావేశమయ్యారు. ఇటీవలి సమావేశాల్లో ఇరువురు తీసుకున్న నిర్ణయాల అమలు సక్రమంగా ఉండాలని తీర్మానించారు. సరిహద్దుల మధ్య శాంతిని పరిరక్షించేందుకు…

చైనాలో అమెరికా ఎంబసీ వద్ద పేలుడు

బీజింగ్‌,జూలై26(జ‌నంసాక్షి): చైనాలో ఉన్న అమెరికా దౌత్యకారాలయం వద్ద పేలుడు జరిగింది. బీజింగ్‌లో ఈ కార్యాలయం ఉన్నది. ఎంబసీలో ఉన్న సిబ్బంది సురక్షితంగా ఉన్నారు. ఎవరికీ గాయాలు కాలేదు. ఎంబసీ గేటు ముందు పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. దౌత్య కార్యాలయం…

 తైవాన్‌ పేరును వెంటనే మార్చేయండి

– లేకుంటే తగిన మూల్యం చెల్లించక తప్పదు – అమెరికా ఎయిర్‌లైన్లకు చైనా హెచ్చరిక బీజింగ్‌, జులై25(జ‌నంసాక్షి) : చైనా, అమెరికా ఒకరిపై ఒకరు కాలుదువ్వుతున్నాయి.. నిన్నమొన్నటి వరకు ఇరు దేశాల మధ్య వాణిజ్య వివాదం తీవ్రరూపం దాల్చగా…

పాక్‌లో ఉగ్రదాడి

– పోలింగ్‌ కేంద్రం వద్ద ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ ముష్కరుడు – 31మంది మృతి, 40మందికి పైగా గాయాలు – పోలీసుల వ్యాన్‌లు లక్ష్యంగా చేసుకొని దాడులు – చెల్లాచెదరుగా పడిపోయిన శరీరభాగాలు – క్షతగాత్రులను చికిత్స నిమిత్తం…

ట్రంప్‌కు మరోమారు ఇరాన్‌ హెచ్చరిక

టెహ్రాన్‌,జూలై24(జ‌నంసాక్షి): ఇరాన్‌తో యుద్ధమంటే అంతతేలిక కాదని ఇరాన్‌ అధ్యక్షుడు హసన్‌ రౌహానీ ట్రంప్‌కు వార్నింగ్‌ ఇచ్చిన తరవాత మరోమారు ఇరాన్‌ విదేశాంగ శాఖ మంత్రి జావేద్‌ జరీఫ్‌ ట్విటర్‌ ద్వారా హెచ్చరించారు. పెద్దపులితో ఆటలు వద్దని అధ్యక్షుడు అన్న…

నవాజ్‌ షరీఫ్‌కు అస్వస్థత

– చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలింపు రావల్పిండి, జులై23(జ‌నంసాక్షి) : అవినీతి కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న పాక్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ అస్వస్థతకు గురైనట్లు రావల్పిండిలోని అడియాలా జైలుకి చెందిన వైద్యుల బృందం తెలిపింది. ఆయన మూత్రపిండాల…

క్రోయేషియా వీరులకు రాజధానిలో ఘనస్వాగతం

ఓడినా గెలిచినంత పనిచేశారని అభినందనలు జాగ్రెబ్‌,జూలై17(జ‌నం సాక్షి): ప్రపంచకప్‌ ్గ/నైల్లో ఫ్రాన్స్‌ చేతిలో ఓడినా.. క్రొయేషియాకు అభిమానుల్లో ఏమాత్రం విలువ తగ్గలేదు. ఈ టోర్నీలో అద్భుత ప్రదర్శన చేసి ఫైనల్‌కు వచ్చిన తమ జట్టుకు ఆ దేశ అభిమానులు…

టోర్నీ మొత్తం డబ్బు ఛారిటీకి

ఫ్రాన్‌ సాకర్‌ ఆటగాడి దాతృత్వం పారిస్‌,జూలై17(జ‌నం సాక్షి): రష్యా వేదికగా ఇటీవల ముగిసిన ఫిఫా ప్రపంచకప్‌ పోటీల్లో ఫ్రాన్స్‌ విజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించిన ఆ జట్టు ఆటగాడు ఎంబపె దాతృత్తంవ చాటుకున్‌ఆనడు. ఫైనల్లో గోల్‌ కొట్టి ఫ్రాన్స్‌కు…

2019నాటికి చమురు ఉత్పత్తుల్లో 

అతిపెద్ద దేశంగా అమెరికా! – యూఎస్‌ ఎనర్జీ ఇన్ఫర్మేషన్‌ అడ్మినిస్టేష్రన్‌ అంచనా వాషింగ్టన్‌, జులై14(జ‌నం సాక్షి) : వచ్చే ఏడాది నాటికి ప్రపంచంలోనే అత్యధిక చమురును ఉత్పత్తి చేసే దేశంగా అగ్రరాజ్యం అమెరికా అవతరించనుందా..? చమురు ఉత్పత్తిలో అమెరికా…