పంజాబ్‌లో కుప్పకూలిన శనిదేవుని ఆలయం
తృటిలో తప్పించుకున్న కార్మికులు ఫరీద్‌కోట్,జూలై14(జనం సాక్షి): పంజాబ్‌లోని ఫరీద్‌కోట్‌లోగల అత్యంత పురాతన శనిదేవుని ఆలయం ఉన్నట్టుండి కూలిపోయింది. ఆలయాన్ని జాక్ సిస్టమ్ ద్వారా పైకి లేపేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు కూలీలు…





