జాతీయం

కుప్పకూలిన జాగ్వర్‌ విమానం

పైలట్‌ క్షేమం లక్నో,జనవరి28(జ‌నంసాక్షి): ఉత్తరప్రదేశ్‌లో భారత వైమానిక దళానికి చెందిన జాగ్వార్‌ ఫైటర్‌ ప్లేన్‌ కూలింది. కుషీనగర్‌లో ఈ ప్రమాదం జరిగింది. అయితే ఆ యుద్ధ విమానాన్ని …

అంబేడ్కర్‌కు బలవంతంగా భారతరత్న ఇచ్చారు: ఓవైసీ

ముంబయి,జనవరి28(జ‌నంసాక్షి): గతంలో భారతరత్న అవార్డును బిఆర్‌ అంబేద్కర్‌కు బలవంతంగా ఇచ్చారు కాని, హృదయపూర్వకంగా ఇవ్వలేదని మజ్లిస్‌ పార్టీ అధ్యక్షుడు ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలోని కల్యాణ్‌ …

‘భారతరత్న’ పేరుతో..  బీజేపీ అవార్డు రాజకీయాలకు పాల్పడింది

– ప్రణబ్‌పై అంత ప్రేముంటే రెండో టెర్మ్‌ ఎందుకివ్వలేదు? – భాగస్వామ్యపక్షంపై శివసేన విమర్శలు న్యూఢిల్లీ, జనవరి28(జ‌నంసాక్షి) : ‘భారతరత్న’ పేరుతో బీజేపీ అవార్డు రాజకీయాలకు పాల్పడిందని …

అనుమానాస్పద స్థితిలో వృద్ద దంపతుల మృతి

న్యూఢిల్లీ,జనవరి28(జ‌నంసాక్షి): వృద్ధ దంపతులు అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన ఘటన దక్షిణ ఢిల్లీలోని అమర్‌ కాలనీలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వీరేందర్‌ కుమార్‌ ఖనేజా (77), …

కాంగ్రెస్‌ లైన్‌ దాటుతోంది..!

  – కంట్రోల్‌లో ఉండకపోతే తన పదవికి రాజీనామాచేస్తా – కాంగ్రెస్‌ అధిష్టానాన్ని హెచ్చరించిన సీఎం కుమారస్వామి బెంగళూరు, జనవరి28(జ‌నంసాక్షి) : కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు హద్దులు దాటి …

లాలూ కుటుంబానికి ఊరట!

– ఐఆర్‌సీటీసీ స్కామ్‌లో లాలూ దంపతులకు బెయిల్‌ న్యూఢిల్లీ, జనవరి28(జ‌నంసాక్షి) :  ఐఆర్‌సీటీసీ స్కామ్‌ కేసులో మనీ ల్యాండరింగ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న బిహార్‌ మాజీ సీఎం లాలూ …

ముంపు మండలాలపై..  పిటిషన్‌ కొట్టివేసిన ధర్మాసనం

– ఈకేసులో జోక్యం చేసుకోలేమని వెల్లడి న్యూఢిల్లీ, జనవరి28(జ‌నంసాక్షి) : తెలంగాణ కాంగ్రెస్‌ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణలోని ఏడు ముంపు మండలాల ఓటర్లను ఏపీలో …

పురస్కారాల ఎంపికలో రాజకీయ రగడ సరికాదు

విమర్శలకు తావీయకుండా ఎంపికలు జరగాలి ఇకముందు పారదర్శకతకు పెద్దపీట వేయాలి న్యూఢిల్లీ,జనవరి28(జ‌నంసాక్షి): కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన దేశ అత్యున్నత పౌర పురస్కారాలపై వివాదాలు రాజుకుంటూనే ఉన్నాయి. …

సిగరెట్‌ కాల్చినందుకే ప్రమాదం!

– గతేడాది మార్చిలో నేపాల్‌లో ప్రమాదానికి గురైన విమానం – సిగరేట్‌ కాల్చడం వల్లనే ప్రమాదమని తేల్చిన అధికారులు కాఠ్‌మాండూ, జనవరి28(జ‌నంసాక్షి) : కాక్‌పిట్‌లో విమానం నడుపుతున్న …

దివంగత పివికి మరోమారు అవమానం

భారతరత్నగా గుర్తించని మోడీ ప్రభుత్వం దేశానికి దశాదిశా చూపిన మేధావికి అడుగడుగునా అవమానాలే న్యూఢిల్లీ,జనవరి26(జ‌నంసాక్షి): దేశ రాజకీయాల్లో సమున్నత శిఖరాలను అధిష్టించి, దేశానికి దశదిశను చూపిన, అపర …