ముఖ్యాంశాలు

తెలంగాణకు అతిభారీ వర్షాలు

` మరో మూడురోజులు రాష్ట్రంలో వానలు.. పలు జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణలో రాగల మూడురోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని …

తెలంగాణ సాగునీటి రంగంలో మరోఅద్భుతఘట్టం ఆవిష్కృతం

` పాలమూరు డ్రైరన్‌ సక్సెస్‌.. ` తొమ్మిది మోటార్‌లలో మొదటి మోటార్‌ను విజయవంతంగా నడిపించిన ఇంజనీర్లు ` సంబురాలు చేసుకున్న అధికారులు..హర్షం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు ` …

మొదటి సారి విక్రమ్‌ను ఫోటో తీసిన ప్రజ్ఞాన్‌

బెంగళూరు(జనంసాక్షి): సూర్యుడి అధ్యయనం కోసం చేపట్టే ఆదిత్య`ఎల్‌ మిషన్‌ ప్రయోగం కోసం సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. పీఎస్‌ఎల్వీ సీ 57 రాకెట్‌ ద్వారా ఆదిత్యను నింగిలోకి పంపనున్నారు. …

మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం

` ఎన్నికల హామీలను అమలు చేస్తున్న కర్నాటక ` గృహలక్ష్మి పథకం ప్రారంభించిన రాహుల్‌ మైసూర్‌(జనంసాక్షి): ఈ ఏడాది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాగ్దానాన్ని …

వంట గ్యాస్‌ ధర తగ్గింపు ఓ తాయిలం

` రాజ్యసభ ఎంపీ కపిల్‌ సిబల్‌ న్యూఢల్లీి(జనంసాక్షి): కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్‌ ధరను సిలిండర్‌కు రూ. 200 చొప్పున తగ్గించిన నేపధ్యంలో కాషాయ సర్కార్‌ తీరుపై రాజ్యసభ …

ఏ కూటమిలో చేరను ` మాయావతి

లఖ్‌నవూ(జనంసాక్షి): బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) ఏ కూటమిలోనూ చేరడం లేదని ఆ పార్టీ అధినేత్రి మాయావతి స్పష్టం చేశారు. ‘ఇండియా’, ఎన్డీయే కూటమిలోని పార్టీలన్నీ ఒక్కటేనని …

కాంగ్రెస్‌  అధికారంలోకొస్తే పాతపెన్షన్‌పద్ధతి

` పార్టీ పోటీ చేయొద్దంటే చేయను ` మీడియా సమావేశంలో నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌ హైదరాబాద్‌(జనంసాక్షి): భారాస ఇచ్చిన హావిూల్లో 90 శాతం అమలు చేయలేదని కాంగ్రెస్‌ …

సిలిండర్ల ధర గురించి విపక్షాలకు మాట్లాడే అర్హత లేదు

` రాష్ట్ర భాజపా అధ్యక్షుడు కిషన్‌రెడ్డి హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణలో విద్యుత్‌, ఇంటిపన్నులు, రిజస్టేష్రన్‌ ఛార్జీలు పెంచి ప్రజలను పీల్చిపిప్పి చేస్తున్న కెసిఆర్‌ సర్కార్‌కు చరమగీతం పాడుతామని బిజెపి …

చెన్నమనేని రాజేశ్వర్‌రావుకు అపూర్వ గౌరవం

` వేములవాడ, సిరిసిల్ల పరిధిలోని సాగునీటి ప్రాజెక్టులకు చెన్నమనేని నామకరణం ` శతజయంతి ఉత్సవాల సందర్భంగా  సీఎం కేసీఆర్‌ నిర్ణయం హైదరాబాద్‌(జనంసాక్షి): ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు, …

నేడు ‘ఇండియా’ మూడో భేటి

` భేటీకి 28 పార్టీలు.. 63మంది ప్రతినిధులు ముంబై(జనంసాక్షి):2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇండియా వ్యూహ ప్రతివ్యూహాలకు క్షేత్రంగా నిలవనుంది. నేడు,రేపు ముంబయిలో ‘ఇండియా’ కూటమి …