ముఖ్యాంశాలు

పార్థివ దేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే శ్రీధర్ బాబు

జనం సాక్షి, రామగిరి : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం పన్నూరు గ్రామంలో గంధం చంద్రయ్య మృతిచెందగా వారి పార్థివ దేహానికి సోమవారం ఎఐసిసి కార్యదర్శి మంథని …

ప్రతి యువకుడు ఛత్రపతి శివాజీ కావాలి

– బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి జనం సాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్బంగా …

వాసవి క్లబ్ ల సేవలు విస్తరించాలివాసవి క్లబ్ ల సేవలు విస్తరించాలి – మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట ప్రతినిధి , ఫిబ్రవరి 20 (జనంసాక్షి): వాసవి క్లబ్ లు తమ సేవలను విస్తరించాలని, మరింతగా పేద ప్రజలకు సేవలను అందించాలని రాష్ట్ర విద్యుత్ శాఖ …

వైయస్ షర్మిల పాదయాత్రను అడ్డుకొని అరెస్ట్ చేయడం పిరికిపంద చర్య వికారాబాద్ కోఆర్డినేటర్ ఉప్పరి ప్రసాద్

వికారాబాద్ రూరల్ ఫిబ్రవరి 20 జనం సాక్షి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి కూతురు వైయస్ షర్మిల చేపట్టిన పాదయాత్ర ను అడ్డుకొని అరెస్టు చేయడం …

సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన ఎమ్మెల్యేసీసీ రోడ్డు పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే

వేమనపల్లి, ఫిబ్రవరి 20,(జనంసాక్షి) గ్రామాల భివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ‌బెల్లంపల్లిఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. వేమనపల్లి మండలంలోని చామనపల్లి గ్రామంలో రూ.5 లక్షల ఎన్ఆర్ఈజీఎస్ నిధులనుండి …

ఆయకట్టు రైతులకు ఇబ్బంది కలగనీయం  – మంత్రి కొప్పులఆయకట్టు రైతులకు ఇబ్బంది కలగనీయం  – మంత్రి కొప్పుల

ధర్మపురి (జనం సాక్షి) వెల్గటూర్ మండలం జగదేవ్ పేట, కొండాపూర్ గ్రామాల రైతులు యాసంగి పంటకు నీటిని అందక పొలాలు ఎండి పోతున్నాయి అని సోమవారం సంక్షేమ …

సెస్ అభివృద్ధి కోసం చేసిన ప్రతిపాదనలు పరిశీలిస్తాము.సెస్ అభివృద్ధి కోసం చేసిన ప్రతిపాదనలు పరిశీలిస్తాము.

టి. రంగారావు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ త్ నియంత్రణ మండలి చైర్మన్ రాజన్న సిరిసిల్ల బ్యూరో. ఫిబ్రవరి 20. (జనం సాక్షి).      సెస్ అభివృద్ధి కోసం …

ప్యానల్ స్పీకర్ ఎమ్మెల్యే షిండేకు సన్మానం

బిచ్కుంద ఫిబ్రవరి 20 (జనంసాక్షి) తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ప్యానల్ స్పీకర్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే హన్మంత్ షిండేకు సోమవారం నాడు తన కార్యాలయంలో …

తహసిల్దార్ ని కలిసిన కాంగ్రెస్ నాయకులుతహసిల్దార్ ని కలిసిన కాంగ్రెస్ నాయకులు

టేకులపల్లి, ఫిబ్రవరి 20( జనం సాక్షి): టేకులపల్లి తహసిల్దారుగా ఇటీవల ఎల్ వీరభద్రం బాధ్యతలు చేపట్టిన విషయం విధితమే. సోమవారం స్థానిక రెవెన్యూ కార్యాలయంలో నూతన తహసీల్దార్ …

రఘునాథ పాలెం ఫిబ్రవరి 20(జనం సాక్షి) మన జిల్లా కలెక్టర్ ని కలిసి ఇల్లు లేని ప్రతి జర్నలిస్టుకు అలాగే చిన్న పత్రికలని చిన్నచూపు చూసే ధోరణి …