ముఖ్యాంశాలు

చత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణకు విరాళాలు కెఎస్అర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి

 దోమ పిబ్రవరి 19(జనం సాక్షి) దోమ మండల పరిధిలోని బాస్పల్లి మరియు ఐనాపూర్ గ్రామలలో ఆవిష్కరించిన, శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా, కెఎస్అర్ ట్రస్ట్ …

శివాజీ మహారాజ్ విగ్రహా ఆవిష్కరణ

దోమ పిబ్రవరి 19(జనం సాక్షి) దోమ మండలం బాస్ పల్లి గ్రామంలో చత్రపతి శివాజీ జయంతి సందర్భంగా శివాజీ సేన యూత్ అసోసియేషన్ నిర్వహించిన శివాజీ మహారాజ్ …

ఛత్రపతి శివాజీ జయంతి వేడుకల్లో పాల్గొన్న డీసీసీబీ చైర్మన్

దోమ పిబ్రవరి 19(జనం సాక్షి) దోమ మండలం బడెంపల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకల్లో పాల్గొన్న డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో గ్రామ …

దోమలో శివాజీ విగ్రహ ప్రతిష్టపనకు భూమి పూజ..

దోమ మండల కేంద్రంలో శివాజీ విగ్రహ స్థాపన కొరకు ఆదివారం ఉదయం ఆటో స్టాండ్ దగ్గర భూమి పూజ జరిగింది. దోమ గ్రామ యువత కోరిక మేరకు …

రాతోని లిఫ్ట్ జంక్షన్ బావికి అక్రమ విద్యుత్ వాడకం

పెనుబల్లి, ఫిబ్రవరి 19(జనం సాక్షి)  మండల పరిధిలోని                          పెనుబల్లిరాతోని చెరువు …

దమ్ముంటే అదానీ స్కాంపై మాట్లాడండి

` జార్జ్‌ సోరోస్‌ వ్యాఖ్యలపై తర్వాత మాట్లాడుదురుగానీ.. ` మీ గురువును కాపాడుకునేందుకు చాలా ఆతృత కనబరుస్తున్నారు. ` బీజేపీ నేతలపై మంత్రి కె.తారకరామారావు ఆగ్రహం హైదరాబాద్‌(జనంసాక్షి): …

నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న నరోత్తం

ఝరాసంగం ఫిబ్రవరి 17 (జనం సాక్షి )ఝరాసంఘం మండలంలోని ఏడాకులపల్లి గ్రామంలో శుక్రవారం  జరిగిన గ్రామ సర్పంచ్ విజయలక్ష్మీ శ్రీనివాస్ నూతన గృహప్రవేశ కార్యక్రమంలో టీపీసీసీ నాయకులు …

పిల్డ్ అసిస్టెంట్ ఆధ్వర్యంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు

 జహీరాబాద్ ఫిబ్రవరి 17 (జనం సాక్షి ) తెలంగాణ ముఖ్యమంత్రి  జన్మదిన వేడుకలను నిర్వహించిన పిల్డ్ అసిస్టెంట్లు జహీరాబాద్ మండలంలోని ఉపాధిహామీ పిల్డ్ అసిస్టెంట్ ఆధ్వర్యంలో  ముఖ్యమంత్రి …

తెలంగాణ ముద్దుబిడ్డ ముఖ్యమంత్రి కేసీఆర్

హుజూర్ నగర్ ఫిబ్రవరి 18 (జనంసాక్షి): మండలంలోని బూరుగడ్డ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు తెలంగాణ ముద్దుబిడ్డ కల్వకుంట్ల చంద్రశేఖర రావు 69వ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం …

మంథని మాతా శిశు ఆసుపత్రిని సందర్శించిన వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్

జనం సాక్షి , మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మాతా శిశు ఆసుపత్రిని వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ శుక్రవారం సందర్శించారు. అనంతరం …