బిజినెస్

ఆంధ్ర అభివృద్ధికి కట్టుబడ్డా

– అమిత్‌ షా రాజమహేంద్రవరం,మార్చి6(జనంసాక్షి):పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా హావిూయిచ్చారు. పోలవరంకు జాతీయ ¬దా ఇచ్చిన …

మహిళలు అన్ని రంగాల్లో శక్తివంతంగా ఎదగాలి

– ప్రధాని మోదీ న్యూఢిల్లీ,మార్చి6(జనంసాక్షి):మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో ఇవాళ రెండో రోజు జరుగుతోన్న మహిళా ప్రజా …

గుజరాత్‌, ఢిల్లీలో హై అలర్ట్‌

– ఉగ్రముప్పు పొంచి ఉందని ఐబీ హెచ్చరికలు న్యూదిల్లీ,మార్చి6(జనంసాక్షి): దేశంలోని ప్రధాన నగరాలకు ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉందని నిఘా సంస్థలు హెచ్చరిస్తున్నాయి. గుజరాత్‌తో సహా ముఖ్యమైన …

బంగ్లాలో ఇస్లాం అధికార మతంగా తొలిగించే యోచన

– డైలీమెయిల్‌ కథనం న్యూఢిల్లీ,మార్చి6(జనంసాక్షి):బంగ్లాదేశ్‌ సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. దేశ అధికార మతంగా ఇస్లాంను బంగ్లాదేశ్‌ తొలగించే అవకాశముంది. ఇటీవల దేశంలోని ఇతర …

కొద్దిమంది పెట్టుబడిదారుల కోసమే మోదీ సర్కారు

– ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గువహటి ,మార్చి5(జనంసాక్షి):అసోం పర్యటనలో ఉన్న కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ శనివారం బీజీపే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేంద్రంలో అధికారంలో …

అధికార నివాసానికి సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన

హైదరాబాద్‌,మార్చి5(జనంసాక్షి):రాష్ట్ర ముఖ్యమంత్రి అధికార నివాసం నిర్మాణానికి హైదరాబాద్‌ లోని పంజాగుట్టలో సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. 8.9 ఎకరాల స్థలంలో ఈ భవన సముదాయాన్ని నిర్మించనున్నారు. అత్యంత …

రైతు ఆత్మహత్యలను తీవ్రంగా పరిగణించాలి

– ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ న్యూఢిల్లీ,మార్చి5(జనంసాక్షి):రైతుల పరిరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని ఉప రాష్ట్రపతి హవిూద్‌ అన్సారీ పిలుపునిచ్చారు. రైతుల ఆత్మహత్యలను తీవ్రంగా పరిగణించాల్సిన …

మహిళా దినోత్సవ అవార్డులను ప్రకటించిన సర్కారు

మహిళా దినోత్సవం సందర్భంగా అవార్డులు ప్రకటించిన ప్రభుత్వం హైదరాబాద్‌,మార్చి5(జనంసాక్షి):మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది. పలు రంగాల్లో విశేష కృషి చేసిన మహిళలకు …

ఏపీ మంత్రి రావెల తనయుడిపై నిర్భయ కేసు

హైదరాబాద్‌,మార్చి5(జనంసాక్షి):ఆంధ్రప్రదేశ్‌ మంత్రి రావెల కిషోర్‌బాబు తనయుడు సుశీల్‌కు బంజారాహిల్స్‌ పోలీసులు నోటీసులు జారీచేశారు. మహిళను వేధించిన కేసులో విచారణకు హాజరుకావాలంటూ 41ఏ సీఆర్‌పీసీ కింద నోటీసులిచ్చారు. మంత్రి …

వరంగల్‌లో గ్రేటర్‌పై గులాబీ జెండా

– రోడ్‌షోలో కేటీఆర్‌ వరంగల్‌,మార్చి4(జనంసాక్షి): తెలంగాణా రాష్ట్రంలోనే రెండో అతి పెద్ద పట్టణమైన వరంగల్‌ గ్రేటర్‌ మున్సిపల్‌  కార్పోరేషన్‌పై గులాభి జండా గుభాలించడం ఖాయమని రాష్ట్ర పురపాలన, …