Tuesday, 10 November 2026

బిజినెస్

పోరు కొనసాగుతుంది

– జేఏసీ చైర్మన్‌ కోదండరాం మహబూబ్‌నగర్‌,మార్చి17(జనంసాక్షి):ప్రస్తుతం రాష్ట్రంలో తీవ్రంగా ఉన్న కరువు పరిస్థితుల నుంచి రైతులను ఆదుకునేవరకు పోరు కొనసాగుతుందని జేఏసీ ఛైర్మన్‌ ప్రొ. కోదండరాం స్పష్టం చేశారు. జిల్లాలో సీడ్‌ పత్తి రైతుల సమావేశం గురువారం జరిగింది.…

హెచ్‌1బి వీసాలకు అమెరికా గ్రీన్‌ సిగ్నల్‌

వాషింగ్టన్‌,,మార్చి17(జనంసాక్షి):2017 ఆర్థిక సంవత్సరానికి గాను హెచ్‌-1బి వర్క్‌ వీసాలను అమెరికా ఏప్రిల్‌ 1వతేదీనుంచి దరఖాస్తులను స్వీకరించనుందని గురువారం యూఎస్‌ అధికారులుయ వెల్లిడించారు. అమెరికా కంపెనీలలో పనిచేసే వారిలో ఎక్కువమంది భారతీయులే దాంతో యూఎస్‌ కంపెనీలు సైన్స్‌, ఇంజనీరింగ్‌ కంప్యూటర్‌…

మాల్యా నుంచి ప్రతి పైసా వసూలు చేస్తాం

– అరుణ్‌ జైట్లీ న్యూఢిల్లీ,,మార్చి17(జనంసాక్షి):విదేశాలకు పారిపోయిన  ప్రముఖ వ్యాపారవేత్త విజయ్‌ మాల్యా తీసుకున్న ప్రతి పైసాను బ్యాంకులు తిరిగి వసూలు చేస్తాయని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి ఆందోళనే అవసరం లేదని అన్నారు.  విజయ్‌మాల్యా…

ఏపీ నోట మోదీ మట్టి కొట్టారు

– సోనియా ఎపి భవన్‌లో కాంగ్రెస్‌ కార్యకర్తల ఆందోళన న్యూఢిల్లీ,మార్చి16(జనంసాక్షి): పార్లమెంట్‌ సాక్షిగా ఏపీ ప్రత్యేక హోదాపై చేసిన ప్రకటనను బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తుంగలో తొక్కి ఏపీ ప్రజల నోట్లో ప్రధాని మోదీ మట్టికొట్టారని ఏఐసీసీ…

బడ్జెట్‌ అంకెల గారడీ

– అభూత కల్పనలు – ప్రజాస్వామ్య ముసుగులో నియంతృత్వ పాలన – విపక్షనేత జానారెడ్డి హైదరాబాద్‌,మార్చి16(జనంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ అంతా గందరగోళంగా, అంకెల గారడీగా ఉందని కాంగ్రెస్‌ సభాపక్షనేత జానారెడ్డి అన్నారు. ఇదో అభూత కల్పనగా…

‘మెడమ్‌ టుస్సాడ్స్‌’లో మోదీ మైనపు బొమ్మ

న్యూఢిల్లీ,మార్చి16(జనంసాక్షి): ప్రపంచ రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, చారిత్రక వ్యక్తులు, రాయల్‌ కుటుంబీకుల సరసన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ త్వరలోనే చేరబోతున్నారు. ఆయన మైనపు విగ్రహాలను ప్రపంచ ప్రసిద్ధి చెందిన మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియం రూపొందిస్తోంది. ఆ…

త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్‌

హైదరాబాద్‌,మార్చి16(జనంసాక్షి):త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇస్తామని డిప్యూటీ సీఎం, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు. మే 1న టెట్‌ను తప్పకుండా నిర్వహిస్తామని ఉద్ఘాటించారు. టెట్‌కు సంబంధించి షెడ్యూల్‌ విడుదల చేశాం, ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ కూడా…

మళ్లీ పెట్రోమంట

న్యూఢిల్లీ,మార్చి16(జనంసాక్షి):వాహనదారులకు భారీ షాక్‌.  ఇప్పటికీ పెరిగిన ధరలతో సతమతం అవుతున్న ప్రజలకు ఇప్పుడు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మరింతగా పెరిగాయి. లీటరు పెట్రోల్‌ ధర ఏకంగా రూ.3.07, డీజిల్‌ రూ.1.90 పెరిగింది. కేంద్ర ప్రభుత్వ రంగ చమురు సంస్థలు…

తెలంగాణకు అన్యాయం

– ఎలాంటి హామీలు నెరవేర్చలేదు – లోక్‌సభలో ఎంపీ జితేందర్‌ రెడ్డి న్యూఢిల్లీ,మార్చి15(జనంసాక్షి):విభజన చట్టంలోని తెలంగాణకు సంబందించిన అంశాలను నెరవేర్చలేదని లోక్‌ సభలో టిఆర్‌ఎస్‌ పక్ష నేత ఎపి జితేందర్‌ రెడ్డి అన్నారు. లోక్‌ సభలో వెంకయ్య నాయుడు…

బాధ్యులపై చర్యలు తీసుకుంటాం

– గాయపడ్డ మెడికోలను పరామర్శించిన మంత్రి లక్ష్మారెడ్డి – వైద్య విద్యార్థుల మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్‌ విజయవాడ,మార్చి15(జనంసాక్షి):విజయవాడ సవిూపంలోని గొల్లపూడి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వైద్య విద్యార్థులను తెలంగాణ రాష్ట్ర వైద్య…