బిజినెస్

మావోయిస్టులతో చర్చలకు సిద్ధం

– కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ విశాఖపట్టణం,ఫిబ్రవరి 19(జనంసాక్షి): రాజ్యాంగ పరిధిలో మావోయిస్టులతో చర్చలకు సిద్ధమని కేంద్ర ¬ంశాఖమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ స్పష్టం చేశారు. దేశంలో వామపనక్ష తీవ్రవాదం …

కన్హయకు మద్ధతుగా దేశవ్యాప్తంగా ఆందోళనలు

న్యూఢిల్లీ,ఫిబ్రవరి 19(జనంసాక్షి): జేఎన్‌యూ విద్యార్థినేత కన్హయకు మద్ధతుగా దేశవ్యాప్తంగా ఆందోనలను మిన్నంటాయి. ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద ర్యాలీలు నిర్వహించారు. కన్హయకు మద్దతు కాశ్మీర్‌ వరకు పాకింది. …

ముస్లిం కాబట్టే నా కొడుకును వేధిస్తున్నారు..

– బిడ్డా.. లొంగిపో – ఖాలీద్‌ తండ్రి న్యూఢిల్లీ,ఫిబ్రవరి 19(జనంసాక్షి):అఫ్జల్‌ గురు వర్ధంతి కార్యక్రమం నిర్వహించి జాతి వ్యతిరేక నినాదాలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటూ పదిరోజులుగా పరారీలో …

జాట్‌ల ఆందోళన హింసాత్మకం

చండీగఢ్‌,ఫిబ్రవరి 19(జనంసాక్షి): రిజర్వేషన్ల కోసం హర్యానాలో జాట్‌ ల సామాజిక వర్గానికి చెందిన వారు చేస్తున్న ఆందోళన శుక్రవారం హింసాత్మకంగా మారింది. రొహతక్‌ ప్రాంతం సవిూపంలో ఆందోళనకారులపై …

గద్దెలపై వనదేవతలు

– పోటెత్తిన భక్తజనం మేడారం(తాడ్వాయి),ఫిబ్రవరి 18(జనంసాక్షి):ప్రపంచంలో మరెక్కడా కానరాని విధంగా అతి పెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం జాతరకు భక్తజనం పోటెత్తారు. గత కొన్ని రోజులుగా …

గ్రేట్‌ర్‌ప్రణాళిక

– వందరోజుల అభివృద్ధికి రూట్‌మాప్‌ – మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌ వెల్లడి హైదరాబాద్‌,ఫిబ్రవరి 18(జనంసాక్షి): గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అభివృద్ధికి వంద రోజుల ప్రణాళికను ఐటీ, …

ప్రణబ్‌ జీ.. జోక్యం చేసుకోండి

– వర్సిటీల కాషాయీకరణ అడ్డుకోండి – 17 మంది కాంగ్రెస్‌ ప్రతినిధులు రాష్ట్రపతికి ఫిర్యాదు – నా రక్తం లోనే దేశభక్తి ఉంది: రాహుల్‌ న్యూఢిల్లీ,ఫిబ్రవరి 18(జనంసాక్షి):జేఎన్‌యూ …

కన్హయ ఆ నినాదాలు చేయలేదు

– అసలు వీడియో విడుదల చేసిన ఏబీపీ చానెల్‌ న్యూఢిల్లీ,ఫిబ్రవరి 18(జనంసాక్షి): జేఎన్‌యూ విద్యార్థి సంఘం నాయకుడు కన్హయ్య కుమార్‌ దేశద్రోహానికి పాల్పడ్డారనడానికి ఇదిగో సాక్ష్యం అంటూ …

నేడు సుప్రీంలో కన్హయ బెయిల్‌ పిటీషన్‌

న్యూఢిల్లీ,ఫిబ్రవరి 18(జనంసాక్షి):దేశద్రోహం కేసులో అరెస్టయిన జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్నయ్యకుమార్‌ సుప్రీంకోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశాడు. ఈ కేసు విచారణ నిమిత్తం పోలీసులు నిన్న …

కన్నయ్య నినాదాలు చేయలేదు

– కేసు సరికాదు – శత్రుఘ్ఞ సిన్హా న్యూఢిల్లీ,ఫిబ్రవరి 17(జనంసాక్షి): అఫ్జల్‌ గురు సంస్మరణ సభతో జవహర్‌ లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో తలెత్తిన వివాదం, అనంతర పరిణామాలపై …